భారత చరిత్ర


లంబాడీలు వారి యొక్క దేవతను సరిగ్గా పూజించక పోతే వారి యొక్క వేటిపై రోగాల బారిన పడి చనిపోతారని వీరి నమ్మకం?
A.మనుష్యుల
B.పశువుల
C.కోళ్ళ
D.గొర్రెల


తీజ్ పండుగ ఎవరి యొక్క పండుగ?
A.గోండుల
B.చెంచుల
C.ఆందెల
D.లంబాడీల


తీజ్ పండుగ ను ఏ మాసంలో జరుపుకుంటారు?
A.చైత్ర
B.ఆషాడ
C.శ్రావణ
D.కార్తీక


తీజ్ పండుగ ఎన్ని రోజులు నిర్వహిస్తారు?
A.తొమ్మిది
B.పది
C.ఎనిమిది
D.ఏడు


తీజ్ పండుగను ఎవరు జరిపిస్తారు?
A.పెళ్లి కాని వారు
B.పెళ్లి అయిన వారు
C.వితంతువులు
D.ఎవరు కాదు


ఏ పండుగ యొక్క మొదటి మరియు చివరి రోజులు చాలా ముఖ్యమైనవి?
A.సీత్ల పండగ
B.తీజ్ పండుగ
C.పెర్య పెన్
D.పెద్ద దేవుడు పండుగ


తీజ్ పండగలో, చివరి రోజు పరమాన్నం ను మరియు నెయ్యిని ఏ దేవుడికి సమర్పిస్తారు?
A.పెర్సి పెన్
B.అకి పెన్
C.సేవా భయ్యా
D.దేవరి


లంబాడాలు తీజ్ పండుగ కి ఏ పేరు మీద మేకను బలి ఇస్తారు?
A.మారమ్మ
B.మేరమ్మ
C.మానెమ్మ
D.మైరమ్మ


తీజ్ పండుగ రోజు ఎవరు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి?
A.తండా ప్రజలు
B.తండా నాయకుడు
C.తండాలోని ఆడవాళ్ళు
D.తండాలో పెళ్లి కాని వారు


తీజ్ పండుగ సమయంలో పెళ్లి కాని వారు కొన్ని పదార్థాలు అనగా ఎటువంటి పదార్థాలు తినకూడదు?
A.చక్కెర,కారం,ఉప్పు
B.మాంసం,నూనె పదార్థాలు,ఉప్పు
C.మిరపకాయలు ఉప్పు మరియు మాంసం
D.మాంసం,పిండి పదార్థాలు,చక్కెర

Result: