భారత చరిత్ర


నిషాని దేవతని కొలిచి ఈ యొక్క పండుగని ఏ మాసంలో జరుపుకుంటారు?
A.ఆషాడ మాసం
B.చైత్ర మాసం
C.శ్రావణ మాసం
D.కార్తీక మాసం


నిషాని దేవత ఏ రకమైన దేవత?
A.ఇంటి దేవత
B.గ్రామ దేవత
C.గుడి దేవత
D.అడవి దేవత


చైత్ర పండగకి గ్రామ పూజారి ముఖ్యంగా ఎవరిని ఎన్నుకుంటాడు?
A.ఒక అమ్మాయిని
B.ఒక అబ్బాయిని
C.ఒక పిల్లవాడిని
D.ఒక ముసలివాడిని


తెలంగాణలోని గిరిజనులు వైశాఖ మాసంలో గ్రామ సంక్షేమం కోసం జరుపుకునే పండుగ ఏది?
A.చైత్ర పండుగ
B.పెద్ద దేవుడు పండుగ
C.చిన్న దేవుడు పండుగ
D.పెద్ద దేవత పండుగ


భూమిలో ఏ ఆకృతిలో ఒక రాయిని పాతిపెట్టి గిరిజనులు పెద్ద దేవుడిగా కొలుస్తారు?
A.చతురస్త్రకారం
B.త్రిభుజాకారం
C.దీర్ఘ చతురస్త్రకారం
D.వృత్తాకారం


పెద్ద దేవుడి కి ఇష్టమైనది గా దేనిని పరిగణిస్తారు?
A.పాల పిట్టని
B.పరిగి పిట్ట
C.పిచ్చుక
D.రామ చిలుక


గిరిజనులు, వారి యొక్క పెద్ద దేవుడు ఏ రూపంలో వచ్చి ఆహారం స్వీకరిస్తాడని వీరి నమ్మకం?
A.కాకి
B.పాము
C.ఎలుక
D.పిట్ట


సీత్ల పండుగ ను ఎవరు జరుపుకుంటారు?
A.లంబాడీలు
B.గిరిజనులు
C.గోండులు
D.చెంచులు


లంబాడీలు జరుపుకునే "సీత్ల" పండుగను వీరు ఏ మాసంలో జరుపుకుంటారు?
A.శ్రావణ మాసం
B.కార్తీక మాసం
C.ఆషాడ మాసం
D.చైత్ర మాసం


సీత్ల పండగలో లంబాడీలు ఎన్ని రాళ్లను పాతుతారు?
A.ఏడు రాళ్ళు
B.ఐదు రాళ్ళు
C.నాలుగు రాళ్ళు
D.ఆరు రాళ్ళు

Result: