భారత చరిత్ర


హైదరాబాద్ లో మొదటి సారిగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఏజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ పొందిన శాసనసభ స్థానాలు ఎన్ని?
A.11 స్థానాలు
B.10 స్థానాలు
C.6 స్థానాలు
D.5 స్థానాలు


హైదరాబాద్ సార్వత్రిక ఎన్నికలలో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ పొందిన శాసనసభ స్థానాల సంఖ్య ఎంత?
A.11 స్థానాలు
B.10 స్థానాలు
C.6 స్థానాలు
D.5 స్థానాలు


హైదరాబాద్ సార్వత్రిక ఎన్నికలలో ఏ ఏ జిల్లా లలో మెజారిటీ స్థానాలు కమ్యూనిస్టులు, పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్ పార్టీ ద్వారా సాధించారు?
A.నల్గొండ మరియు వరంగల్
B.వరంగల్ మరియు కరీంనగర్
C.నిజామాబాద్ మరియు ఆదిలాబాద్
D.నల్గొండ మరియు రంగారెడ్డి

Answer:-నల్గొండ మరియు వరంగల్

1952 హైదరాబాద్ సార్వత్రిక ఎన్నికలలో పి.డి.ఎఫ్ పార్టీ నుండి ఎన్నికైన తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ఎవరు?
A.రావి నారాయణ రెడ్డి మరియు బద్దం ఎల్లారెడ్డి
B.పెండ్యాల రాఘవరావు
C.ఎస్.ఎం.జయ సూర్య
D.పైవన్నీ


1952 హైదరాబాద్ సార్వత్రిక ఎన్నికలలో పి.డి.ఎఫ్ పార్టీ నుండి ఎన్నికైన తెలంగాణ సభ్యుడు ఎస్. ఎం జయసూర్య ఎవరి యొక్క కుమారుడు?
A.మాడపాటి హనుమంత రావు
B.బూర్గుల రామకృష్ణారావు
C.సరోజిని నాయుడు
D.బద్దం ఎల్లారెడ్డి


1952 హైదరాబాద్ ఎన్నికలలో దేశంలోనే అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలుపొందిన వ్యక్తి ఎవరు?
A.బూర్గుల రామకృష్ణారావు
B.రావి నారాయణ రెడ్డి
C.ఎస్.ఎం జయసూర్య
D.బద్దం ఎల్లారెడ్డి


1952 హైదరాబాద్ ఎన్నికలలో దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన రావి నారాయణ రెడ్డి ఏ జిల్లాకు ఎంపీ గా నియమించబడ్డారు?
A.వరంగల్
B.హైద్రాబాద్
C.నల్గొండ
D.రంగారెడ్డి


హైదరాబాద్ ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన అప్పటి హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఎవరు?
A.బద్దం ఎల్లారెడ్డి
B.కె.వి.రంగారెడ్డి
C.లక్ష్మా రెడ్డి
D.ఎవరు కాదు


హైదరాబాద్ ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన లక్ష్మారెడ్డి ఎవరి యొక్క కుమారుడు?
A.రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి
B.ఎమ్.నర్సింగ రావు
C.రాజా బహదూర్ రాంకాసీ
D.ఎవరు కాదు


హైదరాబాద్ ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ నుండి ఎంపికైన ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు ఎవరు?
A.కె.వి.రంగారెడ్డి
B.సి.మాధవ రెడ్డి
C.లక్ష్మా రెడ్డి
D.బద్దం ఎల్లారెడ్డి

Result: