భారత చరిత్ర


నాగోబా జాతర కెస్లాపూర్ అనే గ్రామంలో (ITDA) హెడ్ క్వార్టర్స్ కి ఎన్ని కిలోమీటర్ల దూరంలో జరుపుకుంటారు?
A.20 కి.మీ
B.10 కి.మీ
C.5 కి.మీ
D.30 కి.మీ


చరిత్రల మిశ్రమంగా చెప్పుకునే జాతర ఏది?
A.నాగోబా జాతర
B.సమ్మక్క-సారలమ్మ జాతర
C.గొల్లగట్టు జాతర
D.అయినవోలు జాతర


సమ్మక్క - సారక్క జాతర మొత్తం ఎన్ని రోజులు నడుస్తుంది?
A.నాలుగు రోజులు
B.మూడు రోజులు
C.రెండు రోజులు
D.ఐదు రోజులు


సమ్మక్క- సారక్క జాతర లో పూజారులుగా ఎవరు వ్యవహరిస్తారు?
A.బ్రాహ్మణులు
B.అయ్యవార్లు
C.జంగాలు
D.గిరిజనులు


ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందినది ఏది?
A.నాగోబ జాతర
B.సమ్మక్క-సారలమ్మ జాతర
C.కొమురవెల్లి జాతర
D.మహంకాళి జాతర


కన్నెపల్లి నుంచి సారక్కను గద్దెకు ఎన్నవ రోజు తీసుకువస్తారు?
A.మొదటి రోజు
B.రెండవ రోజు
C.మూడవ రోజు
D.నాలుగవ రోజు


ఏ గుట్టలో ఉన్న గద్దెపై సమ్మక్కను ప్రతిష్టిస్తారు?
A.కాకుల గుట్ట
B.చిలుకల గుట్ట
C.పిచుకల గుట్ట
D.నక్కల గుట్ట


ఎన్నవ రోజు సమ్మక్క- సారక్క గద్దెలపై అమ్మవార్ల ఇద్దరినీ కొలువు చేస్తారు?
A.మొదటి రోజు
B.రెండవ రోజు
C.మూడవ రోజు
D.నాలుగవ రోజు


సమ్మక్క - సారక్క జాతరలో , ఎన్నవ రోజు అమ్మవార్లిద్దరినీ ఆవాహనం పలికి సాయంత్రమున తిరిగి యద్ద రంగానికి తరలిస్తారు?
A.మొదటి రోజు
B.రెండవ రోజు
C.మూడవ రోజు
D.నాలుగవ రోజు


నిషాని దేవతని ఏ పండుగ రోజున పూజిస్తారు?
A.ఉగాది
B.సంక్రాంతి
C.బోగి
D.కనుమ పండుగ

Result: