భారత చరిత్ర


కోయవారు కోయ భాష కాకుండా వారు మాట్లాడే ఇంకో భాష?
A.మరాఠీ
B.హింది
C.తెలుగు
D.గోండి


భూపాలపల్లి, భద్రాద్రి ,ఖమ్మం జిల్లా లో నివసించే జాతి ఏ తెగకు చెందినవారు?
A.కోయ
B.ఏరుకలు
C.గొండిలు
D.ఆందేలు


కొండ రెడ్డిలు నివసించు ప్రదేశాలు?
A.ఆదిలాబాద్,ఆసిఫాబాద్,మంచిర్యాల
B.ఖమ్మం భద్రాద్రి మరియు మహబూబాబాద్
C.ఆదిలాబాద్,కరీంనగర్,వరంగల్
D.ఆదిలాబాద్,నిర్మల్,కరీంనగర్


ఆందే లు నివసించు ప్రదేశాలు ఏవి?
A.ఖమ్మం,భద్రాద్రి
B.ఆసిఫాబాద్,నిర్మల్
C.ఆదిలాబాద్ మరియు ఆసిఫాబాద్
D.ఆసిఫాబాద్,మంచిర్యాల


సుగాలి లు నివసించు ప్రదేశాలు ఏవి?
A.నాగర్ కర్నూల్
B.ఖమ్మం
C.ఆదిలాబాద్
D.ఆసిఫాబాద్,నిర్మల్


లంబాడాలు లంబాడీ భాష తో పాటు ఇంకా ఎన్ని రకాల భాషలు మాట్లాడతారు?
A.నాలుగు భాషలు
B.మూడు భాషలు
C.రెండు భాషలు
D.ఐదు భాషలు


పిట్టుల వారికి గల మరొక పేరు?
A.ఎరుకల
B.నక్కల
C.కోయ
D.కోలాము


ఆదిలాబాద్ జిల్లాలోని గోండులు నాగోబా జాతరను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు?
A.బహుళ శుద్ధ పౌర్ణమి
B.ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి
C.మాఘమాస పౌర్ణమి
D.కార్తీక పౌర్ణమి


గోండుల యొక్క నాగోబా జాతరను ఆదిలాబాద్ జిల్లాలోని ఏ మండలంలో జరుపుకుంటారు?
A.ఉట్నూర్
B.ఖానాపూర్
C.చెన్నూరు
D.జన్నారం


నాగోబా, ఏ గిరిజన తెగ యొక్క ఆరాధ్యదైవం?
A.కోయల
B.లంబాడాలు
C.చెంచుల
D.గోండుల

Result: