భారత చరిత్ర
నక్కల తెగ వారి దేవత కానిది ఏది?
A.నైకడ్ దేవి
B.వాఘి దేవి
C.జోగాలమ్మ
D.అఖండే
నక్కల తెగ వారి ఇలవేల్పు ను ఏమని పిలుస్తారు?
A.స్వామి మాట
B.స్వామి మూట
C.స్వామి
D.ఏదీ కాదు
ఎరుకలు మాట్లాడే భాష?
A.కులవత
B.తెలుగు
C.హింది
D.గోర్ బాలి
కోలాములు నివసించని ప్రదేశం ఏది?
A.ఆదిలాబాద్
B.ఆసిఫాబాద్
C.మంచిర్యాల
D.ఖమ్మం
గోండులు నివసించే ప్రదేశం ఏది?
A.కరీంనగర్
B.ఆసిఫాబాద్
C.ఖమ్మం
D.భద్రాద్రి
తోటీలు మాట్లాడే భాష ఏది?
A.తెలుగు,హింది
B.తెలుగు మరియు మరాఠి
C.తెలుగు,గోర్ బాలి
D.తెలుగు,కోలాము
ప్రధానులు తెలుగు, మరాఠీ తో పాటు ఏ భాషను మాట్లాడతారు?
A.హింది
B.గోర్బాలి
C.గోండి
D.కోలాము
నాయక్ పోడ్ లు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ తో పాటు ఇంకా ఎక్కడ ఉన్నారు?
A.నాగర్ కర్నూల్
B.ఖమ్మం
C.ఆసిఫాబాద్
D.భూపాల పల్లి
భిల్లులు ఆదిలాబాద్, మహబూబ్ నగర్ తో పాటు ఇంకా ఎక్కడ నివసిస్తున్నారు?
A.ఆసిఫాబాద్
B.ఖమ్మం
C.భద్రాద్రి
D.హైదరాబాద్
చెంచులు నివసించే ప్రదేశం ఏది?
A.ఖమ్మం
B.ఆసిఫాబాద్
C.నాగర్ కర్నూల్
D.భద్రాద్రి
Result: