భారత చరిత్ర


"వేకల్" పేరు తో తీపి వంటకాలు చేసి నైవేద్యం పెడితే, వేటి కాలుష్యాన్ని నివారిస్తాయి అని సుగాలి ల నమ్మకం?
A.నీరు,గాలి కాలుష్యం
B.నీరు మరియు నిప్పు కాలుష్యం
C.గాలి,నిప్పు కాలుష్యం
D.నీరు,ప్రకృతి కాలుష్యం


లంబాడాల సంప్రదాయ ఉత్సవాలు ఏవి?
A.తీజ్ సీతల తుల్జ భవానీ ఉత్సవాలు
B.గారెల మైసమ్మ -భగవంతరు ఉత్సవాలు
C.రోలా ఉత్సవాలు
D.అఖండే ఉత్సవాలు


ఏ తెగకు స్వంతమైన మాండలికం ఉంది?
A.గువ్వల వాళ్ళు
B.పిట్ట లోళ్ళు
C.శీకారీలు
D.ఏరుకలు


కులవత అని పిలువబడే భాష ఏ తెగకు చెందినది?
A.కోయ
B.ఏరుకలు
C.నక్కల
D.సుగాలి


ఎరుకల వారిచే పూజించబడని దేవత ఏది?
A.అంకమ్మ
B.కొల్ల పూరమ్మ
C.సుంకులమ్మ
D.ముత్యాలమ్మ


పందుల పెంపకం వీరి యొక్క ప్రధాన సాంప్రదాయ వృత్తి?
A.కోయ
B.నక్కల
C.ఏరుకలు
D.శీకారీలు


ఎరుకల ప్రధాన సాంప్రదాయ వృత్తిలో లేనిది ఏది?
A.గంపలు అల్లడం
B.చాపలు అల్లడం
C.తీగలు అల్లడం
D.చీపురు అల్లడం


ఏ కమ్యూనిటీని 2002-03 లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ గా గుర్తించారు?
A.నక్కల
B.కోయ
C.ఏరుకలు
D.సుగాలి


ఏ తెగవారు సంచార జాతివారు?
A.కోయ
B.ఏరుకల
C.నక్కలు
D.బంజార


తెలంగాణలో ఉన్న నక్కల జాతి వారు ఎవరు?
A.పిట్టలోళ్ళు
B.ఏరుకలు
C.తోటి
D.కొండరెడ్లు

Result: