భారత చరిత్ర


చెంచులు పెద్ద స్థాయిలో జరుపుకునే పండుగ ఏది?
A.శ్రీరామనవమి
B.ఉగాది
C.సంక్రాంతి
D.శివరాత్రి


లంబాడాలను ఇంకో విధంగా ఏమని పిలుస్తారు?
A.ఏరుకలు
B.చెంచులు
C.సుగారి
D.కొండరెడ్లు


1976లో ప్రభుత్వం ఎవరిని షెడ్యూల్డ్ తెగ గా గుర్తించింది?
A.చెంచులు
B.కోయ
C.కొండరెడ్లు
D.లంబాడా


ఏ తెగకు చెందినవారు ప్రకృతి ఆరాధన, బహుదేవతారాధన చేస్తారు?
A.కోయ
B.చెంచులు
C.లంబాడా
D.కొండరెడ్లు


పెళ్లి అయిన లంబాడా మహిళలు ఏనుగు దంతంతో తయారు చేసిన గాజులను మణికట్టు నుండి ముంజేతి వరకు ధరిస్తారు. వాటిని ఏమని పిలుస్తారు?
A.బలెయ
B.దప్పన్స్
C.జిన్ జే
D.కిన్ జ్రే


దప్పన్స్ అని పిలువబడే సాంప్రదాయ సంగీత కళాకారులు ఉండే తెగ ఏది?
A.చెంచులు
B.కోయ
C.కొండరెడ్లు
D.బంజార


ఏ దేవత, మహిళలను మరియు పిల్లలను ,భూముల సారాన్ని కాపాడుతుందని లంబాడిల నమ్మకం?
A.మైసమ్మ
B.మెరైమా
C.పోలేరమ్మ
D.ఏల్లమ్మ


బంజారల్లో భంగి అనే భక్తుడికి దైవం ప్రత్యక్షమై సూచించిన పండుగ సమయాల్లో సరికానిది ఏది?
A.చిగురూల్ సాల్-చింతచిగురు సమయంలో
B.ఖజూరీ సాల్-ఈతపళ్లు వచ్చే సమయంలో
C.తిజూర్ సాల్-జామపండ్ల సమయంలో
D.తీజ్ పండుగ-వరి నారు పెంచే సమయంలో


భంగి అనే భక్తుడు లంబాడాలు జరుపుకునే పండుగ సమయాలు ఏ రోజు దాటకుండా చేసుకోవచ్చని సూచించాడు?
A.సోమవారం
B.మంగళవారం
C.ఆదివారం
D.శుక్రవారం


లంబాడీలు కొడుకు పుట్టాలని ఏ దేవతను పూజిస్తారు?
A.గంగామాత
B.జల్ మాత
C.ముత్యాలమ్మ
D.నందియమ్మ

Result: