భారత చరిత్ర


కోయల యొక్క ప్రధాన పండగ అయిన సమ్మక్క మరియు సారలమ్మ జాతర ఏ జిల్లాలో జరుపుకుంటారు?
A.ఆదిలాబాద్
B.వరంగల్
C.జనగామ
D.మహబూబబాద్


సమ్మక్క మరియు సారలమ్మ ఎవరి యొక్క ప్రధాన పండుగ?
A.చెంచులు
B.బంజార
C.కోయ
D.కొండ రెడ్లు


కోయల యొక్క మరో ముఖ్యమైన పండుగ ఏది?
A.గంగమ్మ పండుగ
B.భూదేవి పండుగ
C.ముత్యాలమ్మ పండుగ
D.పోక్యే కోత పండుగ


ముత్యాలమ్మ పండుగను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు?
A.రెండు సంవత్సరాలకు ఒకసారి
B.మూడు సంవత్సరాలకు ఒకసారి
C.సంవత్సరానికి ఒక సారి
D.నాలుగు సంవత్సరాలకు ఒకసారి


పొడు వ్యవసాయం ప్రధాన వృత్తిగా చేసే తెగ ఏది?
A.కోయ
B.కొండ రెడ్లు
C.చెంచులు
D.బంజార


కొండరెడ్లు దేనిని (or) వేటిని వ్యవసాయంలో ఉపయోగించారు?
A.ఎడ్లు
B.గోర్రు
C.గుంటుక
D.నాగలి


కొండరెడ్లు జరుపుకునే పండుగలు ఏవి?
A.భీమా యాకి లగ్నా పండుగలు
B.సమక్క మరియు సారలమ్మ పండుగలు
C.గంగమ్మ పండుగ మరియు వానదేవుడు పండుగలు
D.ముత్యాలమ్మ పండుగలు


తెలంగాణలో గుర్తించిన మొట్టమొదటి ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ ఎవరు?
A.కోయ
B.కొండ రెడ్లు
C.చెంచులు
D.బంజార


చెంచులు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నారు?
A.నాగర్ కర్నూలు
B.వనపర్తి
C.మహబూబ్ నగర్
D.నల్గొండ


కందమూలాలు ,తేనె ప్రధాన ఆహారంగా తీసుకునే తెగ?
A.కొండరెడ్లు
B.కోయ
C.చెంచులు
D.బంజార

Result: