భారత చరిత్ర


కోలమ్ లు నివాస ప్రాంతం మధ్యలో ఏ దేవతను గ్రామ దేవతగా పూజిస్తారు?
A.అంకలమ్మ
B.నందియమ్మ
C.కొల్ల పూరమ్మ
D.పోలేరమ్మ


కోలమ్ లు జరుపుకునే పండుగ ఏది?
A.ముత్యాలమ్మ పండుగ
B.పోక్యే కోత పండుగ
C.తీజ్ పండుగ
D.ఎల్లమ్మ పండుగ


గోండి అనే మాతృభాష ఏ తెగకి సంబంధించింది?
A.గోండుల తెగ
B.బిల్లుల తెగ
C.నాయక్ పాడ్ తెగ
D.తోటి తెగ


ఏ తెగ మహిళలు పచ్చబొట్టు వేయడంలో నిష్ణాతులు?
A.ఆందెలు
B.గోండులు
C.తోటి
D.కోలమ్ లు


పరధాన్ మాతృ భాష ఏది?
A.మరాఠి
B.హింది
C.తెలుగు
D.తమిళం


పునర్వివాహం చేసుకున్న వితంతువును మతపరమైన ఉత్సవాలలో పాల్గొనడానికి అనుమతించని తెగ?
A.గోండులు
B.తోటిలు
C.పరధాన్ లు
D.ఆందెలు


వీరు లేనిదే గోండులలో లో కానీ రాజ్ గోండులలో కానీ ఒక్క పెళ్లి జరగదు అంతిమ సంస్కారాలు జరగవు?
A.పరధాన్ లు
B.తోటిలు
C.గోండులు
D.ఆందేలు


అత్యధికంగా దక్షిణభారతదేశంలో విస్తరించి ఉన్న దేశీయ తెగ ఏది?
A.కోలమలు
B.కొండ రెడ్లు
C.చెంచులు
D.సుగారి


దొరల సట్టం గా ప్రసిద్ధిచెందిన తెగ?
A.ఎరుకలు
B.కోయ
C.కొండ రెడ్లు
D.బంజార


కోయలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి "సమ్మక్క మరియు సారలమ్మ జాతర" జరుపుకుంటారు?
A.రెండు సంవత్సరాలకు ఒకసారి
B.మూడు సంవత్సరాలకు ఒకసారి
C.నాలుగు సంవత్సరాలకు ఒకసారి
D.సంవత్సరం కొకసారి

Result: