భారత చరిత్ర


2011 జనాభా లెక్కల ప్రకారం బిలులు యొక్క జనాభా?
A.1605
B.707
C.803
D.604


గోండులు తెలంగాణ మరియు ఏ రాష్ట్రాలలో ఎక్కువగా జీవిస్తారు?
A.మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్
B.మహారాష్ట్ర మరియు కర్ణాటక
C.మహారాష్ట్ర మరియు ఛత్తీస్ ఘడ్
D.మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్


తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో గోండులు ఎక్కువగా నివసిస్తారు?
A.నిర్మల్
B.కొమురం భీం
C.ఆదిలాబాద్
D.నాగర్ కర్నూల్


గోండులు ఆరాధించే దేవతలు ఎవరు?
A.సూర్య దేవుడు
B.హిడింజి
C.నాగ దేవత
D.సీతల


గోండులు వేటిని అలంకారంగా ధరిస్తారు?
A.ఎద్దు కొమ్ములను
B.ఆవు కొమ్ములను
C.బర్రె కొమ్ములను
D.జింక కొమ్ములను


ప్రధాన్ లను ఏ తెగ యొక్క వారసత్వ కళాకారులు గా భావించవచ్చు?
A.ఆందేలు
B.బిల్లులు
C.గోండుల
D.కోలమెల


నాయక్ పాడ్ లను గోండులు మరియు రాజ్ గోండులతో కలిపి ఎన్నవ షెడ్యూల్డ్ ట్రైబ్స్ చట్టం లిస్ట్ లో పొందుపరిచారు?
A.చట్టం 1976
B.చట్టం 1975
C.చట్టం 1977
D.చట్టం 1978


తెలంగాణలోని ఒకానొక ప్రిమిటివ్ తెగ సమూహం?
A.ఆందేలు
B.బిల్లులు
C.నాయక్ పాడ్
D.కోలమ్


కోలమ్ లు ఎక్కువగా కనిపించే జిల్లా?
A.మహబూబ్ నగర్
B.మెదక్
C.ఆదిలాబాద్
D.కొమురం భీం ఆసిఫాబాద్


హిడింబి ని దేవతగా పూజించే తెగ?
A.గోండులు
B.ఆందేలు
C.నాయక్ పాడ్
D.కోలమ్

Result: