భారత చరిత్ర


2001 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం ఎస్టీ జనాభా శాతం లో ఎంత శాతం తెలంగాణ ప్రాంతంలోనే ఉంది?
A.50%
B.60%
C.70%
D.80%


2001 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం ముస్లిం జనాభా ఎంత శాతం గా ఉండేది?
A.6.90%
B.5.40%
C.5.90%
D.6.40%


2001 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంతంలోని ముస్లిం జనాభా శాతం ఎంత?
A.6.90%
B.12.50%
C.10.20%
D.11.50%


2001 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం ముస్లిం జనాభాలో ఎంత శాతం ముస్లింలు తెలంగాణ ప్రాంతంలోనే ఉండేవారు?
A.50%
B.51%
C.60%
D.61%


చిన్న రాష్ట్రాల ఏర్పాటు పట్ల ఎవరి యొక్క ఆలోచనలు తెలంగాణ ప్రాంతానికి సరిగ్గా సరిపోతాయి ?
A.జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ
B.డా.బి.ఆర్.అంబేద్కర్
C.కవలం మాధవ ఫణిక్కర్
D.నెహ్రూ


షెడ్యూల్డ్ కాస్ట్ 1976 చట్టం నిబంధనల ప్రకారం అందెలను మహారాష్ట్రతో పాటు ఏ రాష్ట్రాలలో షెడ్యూల్ ట్రైబ్స్ గా గుర్తించారు?
A.మధ్య ప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్
B.మధ్య ప్రదేశ్ మరియు గుజరాత్
C.మధ్య ప్రదేశ్ మరియు కర్ణాటక
D.మధ్య ప్రదేశ్ మరియు తెలంగాణ


ఆందేలు జరుపుకునే ఉత్సవాలు?
A.రోలా ఉత్సవాలు
B.తీజ్ ఉత్సవాలు
C.తుల్జ భావాని ఉత్సవాలు
D.గారెలు మైసమ్మ ఉత్సవాలు


ఆందేలు జరుపుకునే ఉత్సవాల్లో ఏ జంతువులను పూజిస్తారు?
A.మేకలను
B.ఆవులను
C.ఏద్దులను
D.కుక్కలను


ఆందేల యొక్క కుల దేవుడు?
A.భీముడు
B.శంకరుడు
C.నాగదేవత
D.హనుమాన్


ఆందేల మాండలికంలో చర్చల ద్వారా వివాహాన్ని ఏమని పిలుస్తారు?
A.పన్ వివాహ్
B.పన్ వాహ్
C.పన్ వివాహం
D.పన్ వివాహహ్

Result: