1955 సంవత్సరంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుకై ఏయే రాష్ట్రాలను చిన్న ఫ్రావిన్స్ లుగా విడదీయాలని సూచించారు?
A.ఉత్తర ప్రదేశ్
B.మధ్య ప్రదేశ్
C.బీహార్
D.పైవన్నీ
ఒక భాష- ఒక రాష్ట్రము అనే అంశం కన్నా "ఒక రాష్ట్రం- ఒక భాష" అనే అంశానికే అధిక ప్రాధాన్యతను తెలియజేసిన వారు ఎవరు?
A.డా.బి.ఆర్.అంబేద్కర్
B.జవహర్ లాల్ నెహ్రూ
C.వల్లభాయి పటేల్
D.ఏదీ కాదు
రాష్ట్రాల ఏర్పాటుపై పెద్ద ప్రావిన్స్ లలో కన్నా చిన్న ప్రావిన్స్ లలో బలహీన మైనారిటీలు సౌకర్యవంతంగా ఉండగలరనే అభిప్రాయం ఎవరి యొక్క ప్రధాన కారణం?
A.జవహర్ లాల్ నెహ్రూ
B.పట్టాభి సీతారామయ్య
C.డా.బి.ఆర్.అంబేద్కర్
D.పైవన్నీ
చిన్న రాష్ట్రాలు ఆరోగ్యకరమైన సమాఖ్య యొక్క ప్రయోజనాలను కాపాడుతాయని అంబేద్కర్ ఏ దేశం నుండి గ్రహించారు?
A.రష్యా
B.అమెరికా
C.ఆఫ్రికా
D.ఆస్ట్రేలియా
ఏ ఒక్క రాష్ట్రం కూడా ఫెడరేషన్ పై తన ప్రభావాన్ని ప్రతిభావంతంగా చూపించలేదు అనే అంబేద్కర్ యొక్క అభిప్రాయం ఎవరి అభిప్రాయం తో ఏకీభవిస్తాయి?
A.హృదయ నాథ్ కుంజ్రూ
B.కవలం మాధవ ఫణిక్కర్
C.జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ
D.ఏదీ కాదు
రాష్ట్రాల ఏర్పాటుకు ప్రధానంగా అంబేద్కర్ గారు భారత దేశానికి ఏ ప్రాంతాన్ని రెండవ రాజధానిగా చేయాలని కోరాడు?
A.ముంబై
B.బెంగుళూరు
C.చెన్నై
D.హైదరాబాద్
అంబేద్కర్ గారు ఒక భాష మాట్లాడే ప్రజలు ఎన్ని రాష్ట్రాలుగా విభజించవచ్చు అనే దానికి ఏ ఏ అంశాలను పరిశీలనగా సూచించడం జరిగింది?
A.సమర్థవంతమైన పరిపాలన అవసరం
B.మెజారిటీ మరియు మైనారిటీల నిష్పత్తి
C.వివిధ ప్రాంతాల అవసరాలు మరియు మనోభావాలు
D.పైవన్నీ
రాష్ట్రం యొక్క విస్తీర్ణం పెరుగుతూ ఉంటే దానికి అనుగుణంగా మైనారిటీ మరియు మెజారిటీలా (అల్పసంఖ్యాకులు మరియు అధిక సంఖ్యాకులు) మధ్య నిష్పత్తి తగ్గుతూ ఉంటుంది అని పేర్కొన్న వారు ఎవరు?
A.డా.బి.ఆర్.అంబేద్కర్
B.జవహర్ లాల్ నెహ్రూ
C.పట్టాభి సీతారామయ్య
D.గాంధీ జీ
2001 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూస్తే ఎస్టీల జనాభా శాతం ఎంత?
A.6%
B.5%
C.4%
D.3%
2001 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం గా ఎస్టీల జనాభా 5 శాతం అయితే తెలంగాణ ప్రాంత పరంగా చూస్తే ఎంత శాతం గా ఉంది?