భారత చరిత్ర


1952 హైదరాబాద్ లో జరిగిన ఎన్నికలలో మొత్తం పోలైన ఓట్లలో 41.86 శాతం ఓట్లను పొందిన పార్టీ ఏది?
A.సోషలిస్ట్ పార్టీ
B.కాంగ్రెస్ పార్టీ
C.పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ
D.తెలుగు దేశం పార్టీ


1952 హైదరాబాద్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పొందిన ఓట్ల శాతం ఎంత?
A.20.76%
B.41.86%
C.42.88%
D.42.52%


1952 హైదరాబాద్ ఎన్నికలలో మొత్తం పోలైన ఓట్లలో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ పొందిన ఓట్ల శాతం ఎంత?
A.20.76%
B.30.76%
C.35.76%
D.21.76%


1952 హైదరాబాద్ ఎన్నికల్లో పాల్గొన్న జాతీయ స్థాయి పార్టీలు ఏవి?
A.కాంగ్రెస్ పార్టీ మరియు సోషలిస్ట్ పార్టీ
B.పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్ పార్టీ
C.ఏజంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ మరియు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ
D.పైవన్నీ


1952 హైదరాబాద్ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండడం వలన కమ్యూనిస్టులు ఏ పార్టీ నుండి పోటీ చేయడం జరిగింది?
A.పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్ పార్టీ
B.సోషలిస్ట్ పార్టీ
C.ఏజంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ
D.షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ


హైదరాబాద్ లో మొదటి సారిగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎక్కువ స్థానాలను పొందిన పార్టీ ఏది?
A.సోషలిస్ట్ పార్టీ
B.కాంగ్రెస్ పార్టీ
C.పి.ది.ఎఫ్.పార్టీ
D.పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్ పార్టీ


హైదరాబాద్ లో మొదటిసారిగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలను పొందటం జరిగింది?
A.100 స్థానాలు
B.95 స్థానాలు
C.93 స్థానాలు
D.92 స్థానాలు


1952 హైదరాబాద్ సార్వత్రిక ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులు పొందిన శాసనసభ స్థానాల సంఖ్య ఎంత?
A.14 స్థానాలు
B.15 స్థానాలు
C.18 స్థానాలు
D.20 స్థానాలు


1952 హైదరాబాద్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో 42 శాసనసభ స్థానాలను పొందిన పార్టీ ఏది?
A.కాంగ్రెస్ పార్టీ
B.సోషలిస్ట్ పార్టీ
C.కమ్యూనిస్ట్ పార్టీ
D.పి.ది.ఎఫ్ పార్టీ


హైదరాబాద్ లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో 11 శాసనసభ స్థానాలను పొందిన జాతీయ స్థాయి పార్టీ ఏది?
A.కాంగ్రెస్ పార్టీ
B.సోషలిస్ట్ పార్టీ
C.a మరియు b
D.కమ్యూనిస్ట్ పార్టీ

Result: