రాష్ట్రాల పునర్ నిర్మాణ కమిటీ SRC ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది?
A.1953 సెప్టెంబర్ 22న
B.1953 డిసెంబర్ 22న
C.1953 డిసెంబర్ 28న
D.1953 డిసెంబర్ 12న
1953 డిసెంబర్ 29న రాష్ట్రాల పునర్విభజన కమిషన్ కు ఎవరిని అధ్యక్షుడిగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది?
A.జస్టిస్ జగన్మోహన్ రెడ్డి
B.జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ
C.హృదయనాథ్ కుంజ్రూ
D.కవలం మాధవ ఫణిక్కర్
1953 డిసెంబర్ లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రాల పునర్విభజన కమిషన్ యొక్క సభ్యులు ఎవరు?
A.హృదయనాథ్ కుంజ్రూ
B.కవలం మాధవ ఫణిక్కర్
C.a మరియు b
D.ఏదీ కాదు
రాష్ట్రాల పునర్ నిర్మాణ సంఘం SRC 1954 జూన్ ,జూలై నెలలలో ఏ ప్రాంతాలను సందర్శించడం జరిగింది?
A.కర్నూలు
B.హైద్రాబాద్
C.మద్రాస్
D.ముంబై
1955 సెప్టెంబర్ 30 న కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం యొక్క నివేదికను మరియు అనుబంధ పత్రాలను విడివిడిగా సమర్పించిన వారు ఎవరు?
A.సయ్యద్ ఫజల్ అలీ మరియు మాధవ ఫణిక్కర్
B.సయ్యద్ ఫజల్ అలీ మరియు హృదయనాథ్ కుంజ్రూ
C.మాధవ ఫణిక్కర్ మరియు హృదయనాథ్ కుంజ్రూ
D.టంగుటూరి ప్రకాశం పంతులు
మొదటిసారిగా 1948లో లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ కు సమాధానం ఇస్తూ భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు తెలపడమే కాకుండా ,భౌగోళిక పరిస్థితులు అనుకూలిస్తే ఒక భాష మాట్లాడే ప్రజలందరూ ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయవచ్చు అని వ్యక్తపరిచిన వారు ఎవరు?
A.బూర్గుల రామకృష్ణారావు
B.పట్టాభి సీతారామయ్య
C.డా.బి.ఆర్.అంబేద్కర్
D.టంగుటూరి ప్రకాశం పంతులు
భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయవలసి వస్తే ఒకే భాష మాట్లాడే వారందరూ ,ప్రాంతాలన్నింటినీ కలిపి బలవంతంగానైనా ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయవచ్చని తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచిన వారు ఎవరు?
A.డా.బి.ఆర్.అంబేద్కర్
B.టంగుటూరి ప్రకాశం పంతులు
C.పట్టాభి సీతారామయ్య
D.పైవన్నీ
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు ఇస్తూ సాధారణ సమయంలో చిన్న ఫ్రావిన్సియల్ యూనిట్లు సమస్యగా భారంగా మారవచ్చని అత్యవసర కాలంలో బలహీనతగా మారుతాయని, సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలని వ్యక్తపరచిన నాయకుడు ఎవరు?
A.జవహర్ లాల్ నెహ్రూ
B.పట్టాభి సీతారామయ్య
C.డా.బి.ఆర్.అంబేద్కర్
D.వల్లభాయి పటేల్
"Thoughts of linguistic states" (భాషా ప్రయుక్త రాష్ట్రాలపై నా ఆలోచనలు) అను 1955 సంవత్సరం నాటి పుస్తకం ఎవరికి సంబంధించినది?
A.వల్లభాయి పటేల్
B.జవహర్ లాల్ నెహ్రూ
C.డా.బి.ఆర్.అంబేద్కర్
D.ఎవరు కాదు
1948 లో లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ ముందు 1955 నాటికి ఏ రాష్ట్రంను మూడు లేక నాలుగు రాష్ట్రాలుగా విడదీయాలనే సూచన అంబేద్కర్ గారు చేశారు?