ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు 58 రోజులు నిరాహార దీక్ష చేసి మరణించిన వారు ఎవరు?
A.టంగుటూరి ప్రకాశం పంతులు
B.పొట్టి శ్రీ రాములు
C.స్వామి సీతారాం
D.పైవన్నీ
పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేసిన అనంతరం 1952 డిసెంబర్ 15న మరణించారు?
A.45 రోజులు
B.49 రోజులు
C.55 రోజులు
D.58 రోజులు
1952 డిసెంబర్ 19 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు గురించి పార్లమెంటులో ప్రకటించిన వ్యక్తి ఎవరు?
A.వల్లభాయి పటేల్
B.పట్టాభి సీతారామయ్య
C.జవహర్ లాల్ నెహ్రూ
D.ఎవరు కాదు
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుతో వచ్చే సమస్యల పరిష్కారం కోసం ఏ ప్రాంత హైకోర్టు న్యాయమూర్తి అయిన కైలాష్ నాథ్ వాంచూ కమిటీని 1953 లో ప్రారంభించారు ?
A.ఉత్తర ప్రదేశ్
B.రాజస్థాన్
C.మధ్య ప్రదేశ్
D.బీహార్
1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతో వచ్చే సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది?
A.SRC కమిటీ
B.థార్ కమిటీ
C.వాంఛూ కమిటీ
D.జె.వి.పి కమిటీ
కైలాస్ నాథ్ వాంఛూ కమిటీ ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి రాజధానిగా మద్రాసు ను ఎన్ని సంవత్సరాలు ఉంచాలని సూచించింది?
A.5 సంవత్సరాలు
B.6 సంవత్సరాలు
C.2 సంవత్సరాలు
D.4 సంవత్సరాలు
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏర్పడ్డ వాంఛూ కమిటీ మద్రాసు 4 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా నియమించాలనే నివేదికను ఒప్పుకోలేని అప్పటి మద్రాస్ ముఖ్యమంత్రి ఎవరు?
A.రాజాజీ
B.రామోజీ
C.రాజోజీ
D.ఎవరు కాదు
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఏ ప్రాంతాన్ని నిర్మించాలని నిర్మించడం జరిగింది?
A.హైదరాబాద్
B.విజయవాడ
C.కర్నూలు
D.విశాఖ పట్నం
1953 అక్టోబర్ 1న ఏర్పడిన ఆంద్ర రాష్ట్రం యొక్క వార్షిక బడ్జెట్ 5 కోట్ల లోటుతో ఎన్ని కోట్లు గా ఉండడం జరిగింది?
A.10 కోట్లు
B.15 కోట్లు
C.20 కోట్లు
D.17 కోట్లు
రాష్ట్రాల పునర్విభజన ఒక శాశ్వత ప్రాతిపదికన ఉండాలని మరియు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ లను అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది?