థార్ కమిటీ రిపోర్టు అనంతరం ఆంధ్ర ప్రాంతంలోని ప్రజల్లో వచ్చిన అసహనాన్ని తగ్గించడానికి 1948 డిసెంబర్ ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది?
A.వాంఛూ కమిటీ
B.పి.డి.ఎఫ్ కమిటీ
C.జె.వి.పి కమిటీ
D.ఎస్.కె థార్ కమిటి
థార్ కమిటీ రిపోర్టు అనంతరం ఆంధ్ర ప్రాంతంలో ప్రజలలో వచ్చిన అసహనాన్ని తగ్గించడానికి 1948 డిసెంబర్ లో నూతన కమిటీని ఏర్పాటు చేసిన సభ్యులు ఎవరు?
A.జవహర్ లాల్ నెహ్రూ
B.వల్ల భాయి పటేల్
C.పట్టాభి సీతారామయ్య
D.పై వారందరూ
ఆంధ్ర ప్రాంతంలో వచ్చిన అసహనాన్ని తగ్గించడానికి జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ మరియు పట్టాభిసీతారామయ్య కలిసి ఏర్పాటు చేసిన జె. వి.పి కమిటీ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి?
A.ఆంధ్ర ప్రజల అసహనాన్ని తగ్గించటం
B.ప్రజలను ఉత్తేజితం చేయడం
C.థార్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించడం
D.పైవన్నీ
1949 ఏప్రిల్ లో జె. వి. పి కమిటీ తన నివేదికను ఏ కార్యాచరణ కమిటీకి అప్పగించడం జరిగింది?
A.జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ
B.సోషలిస్ట్ పార్టీ కమిటీ
C.కాంగ్రెస్ కార్యచరణ కమిటీ
D.వాంఛూ కమిటీ
ఆంధ్ర రాష్ట్ర విషయంలో మద్రాసు వదులుకుంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చని పేర్కొన్న కమిటీ ఏది?
A.కాంగ్రెస్ కార్యచరణ కమిటీ
B.వాంఛూ కమిటీ
C.పి.డి.ఎఫ్ కమిటీ
D.జె.వి.పి కమిటీ
1949 లో మద్రాసులో ఆంధ్ర రాష్ట్ర రాజధాని లో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఎవరు పట్టుబట్టడం వల్ల ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఆనాడు మరుగున పడడం జరిగింది?
A.పట్టాభి సీతారామయ్య
B.స్వామి సీతారాం
C.టంగుటూరి ప్రకాశం పంతులు
D.వినోభా భావే
1951 లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు నిరాహారదీక్ష చేసిన వారు ఎవరు?
A.టంగుటూరి ప్రకాశం పంతులు
B.స్వామి సీతారాం
C.వినోభా భావే
D.ఎవరు కాదు
1951 లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు నిరాహారదీక్ష చేసిన స్వామి సీతారాం గారు ఎవరి సూచనమేరకు దీక్షను విరమించారు?
A.పట్టాభి సీతారామయ్య
B.జవహర్ లాల్ నెహ్రూ
C.వల్లభాయి పటేల్
D.వినోభా భావే
1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు నిరాహార దీక్షను ప్రారంభించిన వారు ఎవరు?
A.పొట్టి శ్రీరాములు
B.వినోభా భావే
C.స్వామి సీతారాం
D.ప్రకాశం పంతులు
1952 అక్టోబర్ 18 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు ఎవరి ఇంట్లో నిరాహార దీక్షను ప్రారంభించారు?