భారత చరిత్ర


తెలంగాణ ప్రజల విలీన ఆలోచన వ్యతిరేకతకు SRC నివేదిక ప్రకారం ఏర్పాటు చేసిన సమావేశంలో విశాలాంధ్రను సమర్ధించిన శాసన సభ్యుల సంఖ్య ఎంత ?
A.147
B.103
C.123
D.125


SRC నివేదికలో విశాలాంధ్ర ప్రభుత్వం ఏర్పడితే ఏ ఏ ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తెలంగాణ ప్రజల లో భయం ఉందని పేర్కొనబడింది?
A.నందికొండ(నాగార్జున సాగర్)
B.పోచంపాడు
C.a మరియు b
D.కృష్ణ


ఆంధ్ర ఉద్యమ కాలం నాటి చరిత్ర గురించిన పరిశోధనాత్మక గ్రంథం "ది ఎమర్జెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ " (The Emergence of Andhra Pradesh) గ్రంథ రచయిత ఎవరు?
A.స్వామి రామానంద తీర్థ
B.బూర్గుల రామకృష్ణా రావు
C.కె.వి.నారాయణ రావు
D.మర్రి చెన్నారెడ్డి


విశాలాంధ్ర ఉద్యమ కాలం నాటి చరిత్ర గురించిన పరిశోధనాత్మక గ్రంథం ఏది?
A.ది రియల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
B.ది పవర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
C.ది ఎమర్జెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
D.ది రియాలిటి ఆఫ్ ఆంధ్రప్రదేశ్


విశాలాంధ్ర ఉద్యమ కాలం నాటి చరిత్ర గురించిన తెలియజేసే "ది ఎమర్జెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్" గ్రంథం ప్రకారం మొదట్లో ఏ నాయకుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఉండేవాడని పేర్కొనబడింది?
A.బూర్గుల రామకృష్ణా రావు
B.రామాచారి
C.స్వామి రామానంద తీర్థ
D.మర్రి చెన్నారెడ్డి


తెలంగాణ ఆంధ్ర విలీనం గురించిన వివరాలు చాలా స్పష్టంగా వివరిస్తూ మొదట బూర్గుల రామకృష్ణారావు విశాలాంధ్రకు వ్యతిరేకంగా ఉండేవాడు అని పేర్కొన్న వారు ఎవరు?
A.కాళోజి నారాయణ రావు
B.సురవరం ప్రతాపరెడ్డి
C.కె.వి.రంగారెడ్డి
D.కె.వి,నారాయణ రావు


1948లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించుటకు ఏర్పాటు చేయబడిన కమిషన్ ఏది?
A.ఎస్.కె.థార్ కమిషన్
B.జె.వి.పి కమిటి
C.వాంచూ కమిషన్
D.ఫజల్ అలీ


ఎవరి యొక్క కమిషన్ నివేదికలో పరిపాలన ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి కానీ భాష ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయకూడదని తెలుపబడింది?
A.కె.నారాయణ రావు
B.ఎస్.కె.థార్
C.ఫజల్ అలీ
D.వాంఛూ


ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు 5 లక్షణాలు అవసరం అని చెప్పిన కమిటీ ఏది?
A.జె.వి.పి కమిటి
B.ఎస్.కె థార్ కమిటి
C.వాంఛూ కమిటీ
D.ఫజల్ అలీ


ఎస్.కె. థార్ కమిటీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఏ ఏ లక్షణాలు అవసరమని పేర్కొన్నారు?
A.భౌగోళిక అవిచ్చిన్నత మరియు భవిష్యత్ అభివృద్ధి సామర్థ్యం
B.ఆర్థిక స్వయం సమృద్ది మరియు అత్యధిక ప్రజల ఆమోదం
C.పరిపాలనా సౌలభ్యం
D.పైవన్నీ

Result: