భారత చరిత్ర


సురవరం ప్రతాపరెడ్డి గారు రచించిన ఏ వ్యాసంలో తెలంగాణ,ఆంధ్ర వారు వేరు అనే విషయం పేరులోనే అర్థం అవుతుంది?
A.తెలంగాణ - తెలుగు రచనలు
B.తెలంగాణ - తెలుగు దినచర్యలు
C.తెలంగాణ - తెలుగు పత్రికలు
D.తెలంగాణ - ప్రజా పత్రికలు


"తెలంగాణ- తెలుగు" పత్రికలలో వ్యాసంలో ఆంధ్ర పత్రికలలో కథలు, సినిమా బొమ్మలు ప్రవేశపెట్టిన తర్వాత ఆ ఆంధ్రపత్రికలు తెలంగాణలో చాలా పెద్ద మొత్తంలో అవుతున్నాయని పేర్కొన్న వారు ఎవరు?
A.రావి నారాయణ రెడ్డి
B.కాళోజీ నారాయణ రావు
C.బూర్గుల రామకృష్ణారావు
D.సురవరం ప్రతాపరెడ్డి


విశాలాంధ్ర సభను సమర్థించిన తెలంగాణ మహాకవి మరియు ప్రజా కవి ఎవరు?
A.సురవరం ప్రతాపరెడ్డి
B.కాళోజీ నారాయణ రావు
C.మర్రి చెన్నారెడ్డి
D.ఏదీ కాదు


విశాలాంధ్ర మహాసభను సమర్థించినందుకు తెలంగాణ ప్రజల చేత రాళ్ల దాడికి గురి అయిన తెలంగాణ మహాకవి మరియు ప్రజా కవి ఎవరు?
A.సురవరం ప్రతాపరెడ్డి
B.కాళోజి నారాయణ రావు
C.మర్రి చెన్నారెడ్డి
D.వినాయక రావు


హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ లోని తెలంగాణ ప్రాంత సభ్యులు ఏ సంవత్సరంలోని జూన్ 7, 8 తేదీలలో సమావేశం అయి "తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా" ఉండాలని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది?
A.1952
B.1953
C.1954
D.1955


హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి విశాలాంధ్రను సమర్ధించిన మరాఠా ప్రాంత నాయకుడు ఎవరు ?
A.స్వామి రామానంద తీర్థ
B.దేవిసింగ్ చౌహాన్
C.జగన్నాథరావు
D.జె.వి.నర్సింగ రావు


విశాలాంధ్ర నినాదాన్ని వ్యతిరేకించిన తెలంగాణ ప్రాంత అగ్ర నాయకులు ఎవరు ?
A.బూర్గుల రామకృష్ణా రావు
B.కె.వి.రంగారెడ్డి మరియు మర్రి చెన్నారెడ్డి
C.జె.వి.నర్సింగ రావు
D.పైవన్నీ


ఏ సంవత్సరం నాటి నుండే తెలంగాణ ప్రజల్లో ఆంధ్ర విలీన ఆలోచనకు వ్యతిరేకత ఉండేది ?
A.1950
B.1952
C.1945
D.1948


తెలంగాణ ప్రజల లో గల విలీన ఆలోచనకు వ్యతిరేకత ఉన్నందున SRC నివేదికను చర్చించడానికి ఎన్ని రోజుల గడువు వరకు సమావేశాలు కొనసాగాయి ?
A.ఐదు రోజులు
B.ఎనిమిది రోజులు
C.ఏడు రోజులు
D.పది రోజులు


తెలంగాణ ప్రజల విలీన ఆలోచన వ్యతిరేకతకు SRC నివేదిక ప్రకారం జరిపిన సమావేశానికి 175 మంది శాసన సభ్యుల కు ఎంత మంది మాత్రమే హాజరయ్యారు ?
A.150 మంది
B.125 మంది
C.147 మంది
D.157 మంది

Result: