భారత చరిత్ర


1952 సెప్టెంబర్ లో ఉద్యమకారులపై జరిగిన కాల్పుల విచారణలో జస్టిస్ జగన్మోహన్ రెడ్డికి కమిటీ చైర్మన్ గా ఉద్భవించిన ప్రశ్నలు ఏవి?
A.కాల్పులు జరపాల్సినంత అవసరం నిజంగా ఏర్పడిందా
B.ఆందోళన సమయం లో కావాల్సిన బలగాలను ఉపయోగించారా లేదా అతిగా ప్రవర్తించారా
C.a మరియు b
D.కాల్పులు జరపమని ఆదేశించిన అధికారి ఎవరు


1952 సెప్టెంబర్ లో ఉద్యమకారుల పై జరిగిన కాల్పుల విచారణలో కొంత మంది సాక్షులు చెప్పిన దాని ప్రకారం సుమారుగా ఉద్యమకారులు ఎంతమంది ఉండవచ్చని జగన్మోహన్ రెడ్డి కమిషన్ పేర్కొన్నది?
A.50000 మంది
B.55,000 మంది
C.35,000 మంది
D.40000 మంది


1952 సెప్టెంబర్ లో ఉద్యమకారుల పై జరిగిన కాల్పుల విచారణలో ఏ ఏ విషయాలు పోలీసులు కాల్పులకు ఉపక్రమించేలా చేశాయని జస్టిస్ జగన్మోహనరెడ్డి నివేదికలో పేర్కొన్నారు?
A.ఆందోళనకారులు ఎలాగైన ర్యాలీ తీయాలనే సంకల్పంతో ఉండటం
B.వైర్ లెస్ వ్యాన్ ను తగులపెట్టడం
C.భారీ స్తాయిలో పోలీసులపై రాళ్ళు రువ్వడం
D.పైవన్నీ


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష తో అనేక వాదనలు 1950 లో ప్రారంభ రూపం దాల్చి, 1956 లో బలపడి ఏ సంవత్సరంలో ఉద్యమ స్థాయికి చేరుకున్నాయి?
A.1960
B.1959
C.1964
D.1969


1996 నుండి ప్రజలను సంఘటితం చేసి 2001లో ఉద్యమ రూపం దాల్చి ,2009 నుండి మహోగ్ర ఉద్యమంగా ప్రత్యేక తెలంగాణ ప్రాంతం ఎప్పుడు ఏర్పడింది?
A.2012 లో
B.2013 లో
C.2014 లో
D.2015 లో


హైదరాబాద్ రాజ్యంలో ఒక సభలో తెలుగులో ఉపన్యసించినందువల్ల అవమానం జరిగినందుకు, ఏర్పడిన సంఘం ఏది?
A.తెలంగాణ జన సంఘం
B.ఆంధ్ర జన సంఘం
C.మరాఠా జన సంఘం
D.రాష్థ్రాంధ్ర జన సంఘం


1930 నుండి నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు ఎన్ని జరిగాయి?
A.12
B.14
C.15
D.18


హైదరాబాద్ రాజ్యంలో ఏర్పడిన ఆంధ్ర జన సంఘం ఏ సంవత్సరంలో నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ గా మారడం జరిగింది?
A.1952 లో
B.1950 లో
C.1930 లో
D.1935 లో


1951 ఆగస్టు లో "సుజాత" పత్రికలో "తెలంగాణ తెలుగు" అనే వ్యాసం రచించిన వారు ఎవరు?
A.హయగ్రీవ చారి
B.దేశ్ పాండే
C.బూర్గుల రామకృష్ణారావు
D.సురవరం ప్రతాపరెడ్డి


1951 ఆగస్టు లో సురవరం ప్రతాపరెడ్డి గారు ఏ పత్రికలో "తెలంగాణ తెలుగు పత్రికలు" అనే వ్యాసం రచించినారు?
A.శోభ పత్రికలో
B.సుజాత పత్రికలో
C.విశాలాంధ్ర పత్రికలో
D.ఏదీ కాదు

Result: