భారత చరిత్ర


బూర్గుల ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ కమిటీ చేపట్టాల్సిన ముల్కీ ఉద్యమకారులపై జరిగిన కాల్పులు విచారణ ను గురించిన సవివరంగా తెలుపుతూ 1952 సెప్టెంబర్ 10న ఎవరికి లేఖ రాయటం జరిగింది?
A.జయసూర్య నాయుడికి
B.జయశంకర్ సార్ కి
C.జగన్మోహన్ రెడ్డి గారికి
D.కాళోజీ నారాయణరావు గారికి


1952 సెప్టెంబర్ 10న కాల్పుల విచారణకు బూర్గుల ప్రభుత్వం రాసిన లేఖకు జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ తన యొక్క సమగ్రమైన నివేదికను ఎప్పుడు ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది?
A.1952 సెప్టెంబర్ 30 న
B.1952 నవంబర్ 28 న
C.1952 అక్టోబర్ 10న
D.1952 డిసెంబర్ 28 న


1952 సెప్టెంబర్ లో ఉద్యమకారులపై జరిగిన పోలీసుల కాల్పుల్లో సుమారు ఎంత మంది సాక్షులను జస్టిస్ జగన్మోహన్ రెడ్డి విచారించడం జరిగింది?
A.150 మందిని
B.100 మందిని
C.200 మందిని
D.500 మందిని


జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ సమర్పించిన, ఉద్యమకారులపై జరిగిన కాల్పులు విచారణకు గల ప్రభుత్వ సాక్షులు ఎవరు?
A.మోనప్ప మరియు శివకుమార్ లాల్
B.సుందరం పిళ్లై మరియు సుబ్బయ్య
C.పార్థ సారథి మరియు శ్రీ రాంలాల్
D.పైవారందరు


1952 సెప్టెంబర్ 4న ఉద్యమకారుల ఆందోళన సమయంలో అఫ్జల్ గంజ్ లో ఉన్నందుకు ఎవరిని కూడా జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ విచారించడం జరిగింది?
A.కె.వి.రంగారెడ్డి
B.రామానంద తీర్థ
C.బూర్గుల రామకృష్ణారావు
D.పైవారందరు


జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ 1952 సెప్టెంబర్ 3, 4 తేదీలలో ఉద్యమకారుల పై జరిగిన కాల్పుల వివరాలకోసం విచారించిన హైదరాబాద్ స్టూడెంట్స్ ఫెడరేషన్ సభ్యులు ఎవరు?
A.అస్కర్యార్జంగ్ మరియు ఆతావుర్రహమాన్
B.ఓంకార్ ప్రసాద్
C.ఓంకార్ ప్రసాద్ మరియు సక్సేనా
D.గులాం పంజాథన్


1952 సెప్టెంబర్ 3 ,4 తేదీలలో ఉద్యమకారుల పై జరిగిన కాల్పుల వివరాల కోసం జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ విచారించిన కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ఎవరు?
A.గులాం పంజాథన్
B.ఎం.ఆర్.సక్సేనా
C.a మరియు b
D.ఓంకార్ ప్రసాద్ మరియు సక్సేనా


1952 సెప్టెంబర్ 3, 4 తేదీలలో ఉద్యమకారుల పై జరిగిన కాల్పుల వివరాల కోసం జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ విచారించిన పీ.పీ.ఎఫ్ నాయకుడు ఎవరు?
A.డి.యం.దేశ్ ముఖ్ మరియు ఓంకార్ ప్రసాద్
B.అస్కల్యార్జంగ్ మరియు అతావుర్రహమాన్
C.గులాం పంజాథన్
D.ఓంకార్ ప్రసాద్ మరియు సక్సేనా


జస్టిస్ జగన్మోహన్ రెడ్డి సమగ్రమైన నివేదిక ప్రకారం మొదటిసారి ఎక్కడ కాల్పులు జరిగినప్పుడు ప్రజాప్రతినిధులు మరియు నాయకులు ,పోలీసు బలగాల మధ్య సమన్వయ లోపం కొరవడినట్లు తెలుస్తుంది?
A.సిటీ కాలేజ్
B.అఫ్జల్ గంజ్
C.పత్తర్ ఘట్
D.కోఠి


ఉద్యమకారుల ఆందోళనకు మరియు పోలీసుల కాల్పులకు ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణంగా ఎవరు అని జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ నివేదికలో తెలుస్తుంది?
A.విద్యార్థులు
B.ప్రజా నాయకులు
C.ప్రజలు
D.నాల్ ముల్కీలు

Result: