భారత చరిత్ర


ఏ చరిత్రకారుడు తన రచనల్లో దూళికట్ట ప్రాంత విశేషాలను పేర్కొన్నాడు?
A.రవి వర్మ
B.అలెగ్జాండర్
C.మొగస్తనీస్
D.జైన దత్తుడు


ధూళికట్ట లో ఏ రాజుల కాలం నాటి నాణేలు లభించాయి?
A.కాకతీయుల
B.శాతవాహనుల
C.ఆర్యుల
D.గుప్తుల


గౌతమేశ్వరాలయం ఎక్కడ ఉంది?
A.పెద్దపల్లి
B.కరీంనగర్
C.సిద్దిపేట
D.భూపాల పల్లె


గౌతమేశ్వరాలయం ఏ నది తీరాన ఉంది?
A.గంగా
B.కావేరీ
C.తుంగ భద్ర
D.గోదావరి


గౌతమేశ్వరాలయం ద్వారంలో కుడివైపున ఉన్న విగ్రహం?
A.వేంకటేశ్వర విగ్రహం
B.వినాయక విగ్రహం
C.శివుని విగ్రహం
D.నరసింహ స్వామివిగ్రహం


గౌతమేశ్వరాలయ ఆలయాన్ని ఏ పేరుతో వ్యవహరిస్తారు?
A.తెలంగాణ భద్రాచలం
B.తెలంగాణ తిరుపతి
C.తెలంగాణ శివాలయం
D.తెలంగాణ పిల్లలమర్రి


గౌతమేశ్వరాలయం లో వెంకటేశ్వరున్ని ఏ పేరుతో పిలుస్తారు?
A.బాలాజీ
B.గౌతమేశ్వరుడు
C.కాటేశ్వరుడు
D.స్వయంభువని


డిచ్ పల్లి రామాలయం ఏ జిల్లాలో ఉంది?
A.కరీంనగర్
B.నిజామాబాద్
C.రంగారెడ్డి
D.హైదరాబాద్


కొండ పైన ఉన్న డిచ్ పల్లి రామాలయం ను ఏ ఏ రంగు రాయి తో నిర్మించారు?
A.నలుపు మరియు తెలుపు
B.ఎరుపు,తెలుపు
C.ఆకుపచ్చ,నారింజ
D.నలుపు


డిచ్ పల్లి రామాలయం ను ఏ శతాబ్దంలో నిర్మించారు?
A.16వ
B.18వ
C.19వ
D.17వ

Result: