భారత చరిత్ర


కాకతీయ రాజు గణపతి దేవుని కాలంలో ఏ వంశస్థుల పిల్లలమర్రి త్రికూట ఆలయాన్ని నిర్మించారు?
A.రాఘవరెడ్డి
B.నాగిరెడ్డి
C.సిద్దారెడ్డి
D.రామిరెడ్డి


పిల్లలమర్రి లో గల ఎవరి దేవాలయంలో రాతి స్థూపాలు ప్రత్యేకమైనవి?
A.చెన్నకేశవస్వామి
B.వీరభద్రస్వామి
C.జగన్నాథస్వామి
D.ఆంజనేయస్వామి


నందికొండ దేవాలయం ఉన్న జిల్లా?
A.నల్గొండ
B.మహబూబ్ నగర్
C.ఖమ్మం
D.నల్ల గొండ


నందికొండ ఆలయంలో ఎవరి నిర్మాణాలు- స్తంభాల మండపం ,అవశేషాలు లభించాయి?
A.శివుడు
B.జగన్నాథ స్వామి
C.బుద్దుని
D.వెంకటేశ్వరుని


యాదగిరిగుట్ట ఏ జిల్లా లో ఉంది?
A.భద్రాద్రి కొత్తగూడెం
B.యాదాద్రి భువనగిరి
C.భూపాలపల్లి
D.చిత్తూరు


యాదగిరిగుట్ట ని ఏ క్షేత్రంగా కూడా పిలుస్తారు?
A.త్రినేత్ర క్షేత్రం
B.నరసింహస్వామి క్షేత్రం
C.పంచ నరసింహ క్షేత్రం
D.మహా యాదాద్రి క్షేత్రం


యాదగిరి గుట్ట గురించి ఏ రాజు జీవిత చరిత్రలో పేర్కొన్నాడు?
A.అశోక చక్రవర్తి
B.గౌతమీపుత్ర శాతకర్ణి
C.శివాజీ
D.శ్రీ కృష్ణ దేవరాయలు


కొలనుపాక ఆలయం గల జిల్లా?
A.యాదాద్రి భువనగిరి
B.భూపాలపల్లే
C.నల్లగొండ
D.కర్నూల్


కొలనుపాకలో 2000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఏ ఆలయం కలదు?
A.శివాలయం
B.రామాలయం
C.గౌతమేశ్వరాలయం
D.జైన ఆలయం


ధూళికట్ట ఉన్న జిల్లా?
A.కరీంనగర్
B.సిద్దిపేట
C.పెద్దపల్లి
D.భూపాలపల్లే

Result: