భారత చరిత్ర
భద్రాచలంలో వెలసిన దైవం?
A.వేంకటేశ్వర స్వామి
B.నరసింహ స్వామి
C.సీతారాములు
D.జగన్నాథుడు
భద్రాచలం ఆలయం లో ఎవరి అడుగులు, ముద్రలు కనిపిస్తాయి?
A.రాముడు
B.లక్ష్మణుడు
C.భరతుడు
D.సీతా దేవి
ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం ఎవరు నిర్మించారు?
A.కందూర్ చోడులు
B.కాకతీయులు
C.చాళుక్యులు
D.గుప్తులు
ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో ఎవరిపై నల్లని నీడ పగలంతా కదలకుండా ఒకేచోట ఉంటుంది?
A.రాముడు
B.సోమేశ్వరుడు
C.లింగం
D.కృష్ణుడు
ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం దగ్గర గల మరొక దేవాలయం?
A.కోమలింగ ఆలయం
B.జగన్నాథ ఆలయం
C.వీర భద్ర ఆలయం
D.పచ్చల సోమేశ్వర ఆలయం
వాడపల్లి శివాలయం ఎక్కడ ఉంది?
A.రంగారెడ్డి
B.నల్గొండ
C.మెదక్
D.సంగారెడ్డి
వాడపల్లి శివాలయాన్ని కాకతీయ రాజులు ఏ శతాబ్దంలో నిర్మించారు?
A.11వ
B.12వ
C.14వ
D.15వ
నల్గొండ జిల్లాలో ఏ ఏ నదులు సంగమించే చోట మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు?
A.గంగా,కృష్ణా
B.తుంగభద్ర,తపతి
C.కృష్ణా మరియు మూసీ
D.నర్మద,పెన్నా
మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవాలయంలో నది కి ఎన్ని మీటర్ల ఎత్తున శివలింగం ఉంటుంది?
A.120
B.130
C.140
D.150
పిల్లలమర్రి దేవాలయం ఏ రాజుల కాలం నాటి పురాతన దేవాలయం?
A.గుప్తులు
B.చోళులు
C.కాకతీయులు
D.పాండ్యులు
Result: