భారత చరిత్ర


కొండగట్టు ఏ జిల్లాలో ఉంది?
A.వరంగల్
B.ఆదిలాబాద్
C.జగిత్యాల
D.కరీంనగర్


కొండగట్టు లో వెలసిన దైవం?
A.నరసింహ స్వామి
B.ఆంజనేయస్వామి
C.శివుడు
D.మహా విష్ణువు


కొండగట్టు దేవాలయంలో ఆంజనేయస్వామి ఏ దేవుని ముఖాన్ని కలిగి ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత?
A.వేంకటేశ్వర స్వామి
B.నరసింహ స్వామి
C.శివుడు
D.వీర భద్ర స్వామి


ఆంజనేయస్వామి క్షేత్ర పాలకుడైన ఎవరి ఆలయం కొండ పైన ఉంది?
A.బేతలస్వామి
B.యముడు
C.నరసింహస్వామి
D.శని దేవుడు


ధర్మపురి ఉన్న జిల్లా?
A.జగిత్యాల
B.వరంగల్
C.నిజామాబాద్
D.మెదక్


ధర్మపురి లో వెలసిన దైవం?
A.వేంకటేశ్వర స్వామి
B.వీర భద్ర స్వామి
C.లక్ష్మి నరసింహ స్వామి
D.సీతారామ స్వామి


ధర్మపురి ఆలయం ఏ నది తీరాన ఉంది?
A.గంగా
B.కావేరి
C.యమున
D.గోదావరి


పర్ణశాల ఉన్న ప్రాంతం?
A.వరంగల్
B.భద్రాద్రి కొత్తగూడెం
C.చిత్తూరు
D.ఖమ్మం


పర్ణశాలలో ఏ దేవుడు కొంత కాలం నివసించాడు అని నమ్ముతారు?
A.కృష్ణుడు
B.రాముడు
C.శివుడు
D.శతఘ్నడు


భద్రాచల ఆలయం ఏ శతాబ్దంలో నిర్మించారు?
A.17వ
B.18వ
C.16వ
D.15వ

Result: