భారత చరిత్ర


కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం లో శివాలయం తో పాటు ఇంకా ఏ దేవుని ఆలయం ఉంది?
A.విష్ణువు
B.బ్రహ్మ
C.సూర్యదేవుడు
D.యముడు


కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విగ్రహం?
A.చేప విగ్రహం
B.జింక విగ్రహం
C.పులి విగ్రహం
D.సింహం విగ్రహం


రామప్ప గుడి ఏ జిల్లాలో ఉంది?
A.వరంగల్
B.చిత్తూరు
C.జయశంకర్ భూపాలపల్లి
D.సిద్దిపేట


1213 సంవత్సరంలో రామప్ప గుడి ని నిర్మించినది?
A.రుద్రమరాజు
B.రేచర్ల రుద్రుడు
C.ఏక రుద్రుడు
D.భద్రుడు


రామప్ప గుడి ని ఏ శిల పై నిర్మించారు?
A.రాతి శిల
B.ఏక శిల
C.ద్వి శిల
D.త్రిశిల


రామప్ప గుడి కి ఆ పేరు రావడానికి కారణం?
A.గుడి చెక్కిన శిల్పి పేరు రామప్ప
B.రామప్ప అనే గ్రామం
C.గుడి కట్టించిన రాజు పేరు
D.ఏదీ కాదు


రాజరాజేశ్వర ఆలయం ఉన్న జిల్లా?
A.కరీంనగర్
B.సిద్దిపేట
C.కొత్తగూడెం
D.రాజన్న సిరిసిల్ల


రాజరాజేశ్వర ఆలయం నిర్మించిన వారు?
A.కాకతీయులు
B.వేములవాడ చాళుక్యులు
C.ఉత్తర చాళుక్యులు
D.శాతవాహనులు


రాజరాజేశ్వర ఆలయం లో దేవునికి ఏం సమర్పించడం ఆలయ ప్రత్యేకతగా పేర్కొనవచ్చు?
A.కొబ్బరికాయలు
B.తలనీలాలు
C.కోడె దూడలను
D.బెల్లం


రాజరాజేశ్వర ఆలయం లోపల ఏం ఉండడం లౌకికతత్వానికి ప్రతీక?
A.దర్గా
B.మసీద్
C.క్రైస్తవ రాజు
D.బౌద్ద విగ్రహం

Result: