భారత చరిత్ర


స్వయం భూ దేవాలయాన్ని నిర్మించిన రాజు ఎవరు?
A.2వ పూలోమావి
B.2వ ప్రోలరాజు
C.శాతవాహనుడు
D.రుద్రదేవుడు


స్వయం భూ దేవాలయంలో తూర్పు భాగాన్ని కట్టించింది ఎవరు?
A.రుద్రదేవుడు
B.గణపతి దేవుడు
C.రుద్రరాజు
D.రుద్రమదేవి


స్వయం భూ దేవాలయంలో పశ్చిమ భాగాన్ని కట్టించింది ఎవరు?
A.గణపతిదేవుడు
B.రుద్ర దేవుడు
C.ప్రోలరాజు
D.రుద్రమదేవి


క్రింది వాటిలో కాకతీయ దేవాలయాలన్నింటిలో పెద్దది?
A.స్వయంభూ దేవాలయం
B.వెయిస్తంభాల గుడి
C.భద్రకాళి దేవాలయం
D.కాలేశ్వరాలయం


వేయి స్తంభాల గుడి కి చేరువలో ఉన్న దేవాలయం?
A.స్వయంభూ ఆలయం
B.ముక్తేశ్వరాలయం
C.భద్రకాళి ఆలయం
D.రామప్ప గుడి


భద్రకాళి ఆలయంలో ఏ పండుగ సందర్భంగా శాకంబరీ పూజలు నిర్వహిస్తారు?
A.దీపావళి
B.ఉగాది
C.విజయ దశమి
D.గురు పౌర్ణమి


భద్రకాళీ ఆలయాన్ని మొదటగా నిర్మించిన రాజు?
A.2వ పులకేశి
B.2వ పులోమావి
C.యజ్ఞ శాతకర్ణి
D.రుద్రరాజు


భద్రకాళీ ఆలయాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.క్రీ,శ, 600
B.క్రీ,శ, 610
C.క్రీశ 625
D.క్రీ,శ, 700


కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం ఉన్న జిల్లా?
A.వరంగల్
B.జయశంకర్ భూపాలపల్లి
C.రాజన్న సిరిసిల్ల
D.కొత్తగూడెం


కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం లో శివుడు ఏ రూపంలో ఉంటాడు?
A.కాళేశ్వరుడు
B.లింగం
C.సాంబయ్య
D.త్రినేత్రుడు

Result: