భారత చరిత్ర


నిమజ్జనం సినిమా సంగీత దర్శకుడు ఎవరు?
A.ప్రేమ్ ప్రకాష్
B.పట్టాభి రామారెడ్డి
C.చక్రపాణి
D.M.B శ్రీనివాస్


నిమజ్జనం సినిమాలో ప్రధానపాత్ర పోషించింది ఎవరు?
A.అన్నపూర్ణ
B.శారద
C.జయసుధ
D.జయప్రద


నిమజ్జనం సినిమా ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.1975
B.1976
C.1979
D.1981


వేయి స్తంభాల గుడి ఏ జిల్లాలో ఉంది?
A.భూపాలపల్లి
B.ఖమ్మం
C.వరంగల్
D.ఆదిలాబాద్


వేయి స్తంభాల గుడి నిర్మించిన రాజు ఎవరు?
A.రుద్రదేవుడు
B.రుద్రరాజు
C.గౌతమీపుత్ర శాతకర్ణి
D.యజ్ఞశ్రీ శాతకర్ణి


వేయి స్తంభాల గుడి ని ఏ శైలిలో నిర్మించారు?
A.చాళుక్య వాస్తు శైలి
B.కాకతీయ శైలి
C.శాతవాహన శైలి
D.ఆర్య వాస్తు శైలి


వేయి స్తంభాల గుడి లో ఎంత మంది దేవుళ్ళు ఉన్నారు?
A.ఒక్కరు
B.ఇద్దరు
C.ముగ్గురు
D.నలుగురు


వేయి స్తంభాల గుడి లో గల దేవుళ్ళు?
A.రాముడు,కృష్ణుడు,శివుడు
B.విష్ణు శివుడు మరియు సూర్య దేవుడు
C.బ్రహ్మ,శని,రాముడు
D.వెంకటేశ్వరస్వామి,నరసింహ స్వామి


స్వయం భూ దేవాలయం ఎక్కడ ఉంది?
A.వరంగల్
B.కరీంనగర్
C.ఆదిలాబాద్
D.మెదక్


స్వయం భూ దేవాలయం ఏ రాజుల ఆరాధ్య దైవం?
A.శాతవాహనుల
B.ముస్లింల
C.కాకతీయుల
D.మొగలాయిల

Result: