భారత చరిత్ర
బంధూక్ చిత్ర నిర్మాత ఎవరు?
A.యుగంధర్ రావు
B.నర్సింగ రావు
C.ప్రభాకర రావు
D.విజయేంద్ర ప్రసాద్
బంధూక్ చిత్రం లో నటించిన ప్రముఖ రచయిత ఎవరు?
A.అందె శ్రీ
B.సుద్దాల అశోక్ తేజ
C.R.నారాయణ మూర్తి
D.గోరటి వెంకన్న
బంధూక్ చిత్రం ఏ సంవత్సరంలో జరిగిన ప్రత్యేక ఉద్యమ నేపథ్యంలో సాగుతుంది?
A.1970
B.1980
C.1969
D.1999
బంధూక్ చిత్రాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.2016
B.2015
C.2014
D.2013
కుబుసం చిత్ర దర్శకుడు ఎవరు?
A.L.శ్రీనాథ్
B.N.శంకర్
C.అందె శ్రీ
D.గోరటి వెంకన్న
కుబుసం చిత్ర సంగీత దర్శకుడు ఎవరు?
A.వందేమాతరం శ్రీనివాస్
B.ప్రేమ్ ప్రకాష్
C.ఇళయ రాజా
D.M
B.శ్రీనివాస్
కుబుసం సినిమాలో ముఖ్యపాత్ర పోషించింది ఎవరు?
A.జగపతి బాబు
B.శ్రీకాంత్
C.శ్రీహరి
D.దాసరి నారాయణరావు
కుబుసం చిత్రం ఏ నేపథ్యంలో సాగుతుంది?
A.తెలంగాణలో జరిగిన నక్సలైట్ల ఉద్యమం
B.తెలంగాణ దొరల పాలన
C.తెలంగాణలో ప్రజల జీవనం
D.తెలంగాణలో సంస్కృతి,సాంప్రదాయాలు
కుబుసంచిత్రాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.2001
B.2002
C.2003
D.2005
నిమజ్జనం సినిమా దర్శకుడు ఎవరు?
A.L.శ్రీనాథ్
B.
B.N నారాయణ
C.నర్సింగ రావు
D.లోకేశ్ శ్రీనాథ్
Result: