భారత చరిత్ర


రుద్రమదేవి చిత్ర దర్శకుడు ఎవరు?
A.విజయేంద్ర ప్రసాద్
B.గుణ శేఖర్
C.S.S రాజ మౌళి
D.లక్ష్మణ్ మురారి


రుద్రమదేవి సినిమా సంగీత దర్శకుడు ఎవరు?
A.MM.కీరవాణి
B.మణిశర్మ
C.A.R రహమన్
D.ఇళయ రాజా


క్రింది వాటిలో తెలంగాణ చారిత్రక నేపథ్యంలో వచ్చిన తొలి తెలుగు 3D చిత్రం ఏది?
A.మనికర్ణిక
B.ఘాన్సీ లక్ష్మి బాయి
C.రుద్రమదేవి
D.రాజన్న


రుద్రమదేవి చిత్రాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.2015
B.2016
C.2014
D.2017


రాజన్న చిత్ర దర్శకుడు ఎవరు?
A.విజయేంద్ర ప్రసాద్
B.vv వినాయక్
C.ss.రాజ మౌళి
D.లక్ష్మణ్ మురారి


రాజన్న చిత్రం ఏ బ్యానర్ పై నిర్మించారు?
A.పద్మాలయ పిక్చర్స్
B.రాజమౌళి ప్రొడక్షన్స్
C.అన్నపూర్ణ ప్రొడక్షన్స్
D.వారాహి చలన చిత్రం


రాజన్న చిత్రం సంగీత దర్శకుడు ఎవరు?
A.మణిశర్మ
B.MM.కీరవాణి
C.ఇళయరాజా
D.రాజ్-కోటి


రాజన్న చిత్రంలో రాజన్న పాత్రలో నటించింది?
A.చిరంజీవి
B.బాలకృష్ణ
C.వెంకటేష్
D.నాగార్జున


రాజన్న చిత్రాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.2010
B.2011
C.2012
D.2013


బంధూక్ సినిమా దర్శకుడు ఎవరు?
A.లక్ష్మణ్ మురారి
B.T.ప్రభాకర్
C.R.నారాయణ మూర్తి
D.విజయేంద్ర ప్రసాద్

Result: