భారత చరిత్ర


ఈ క్రింది వాటిలో ముల్కీ నిబంధనల పరిశీలన కోసం బూర్గుల రామకృష్ణారావు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం బాధ్యతలు ఏవి?
A.అమలులో ఉన్న ముల్కీ నిబంధనల పరిశీలన
B.విద్యార్థులను ఇతర సంస్థలను కలుసుకొని వివిధ అభిప్రాయాలను సేకరించుట
C.a మరియు b
D.విధ్యార్థులు తరగతులకు హాజరయ్యేలా చూడటం


ముల్కీ నిబంధనల పరిశీలన కోసం బూర్గుల ప్రభుత్వం పోలీసుల కాల్పులపై విచారణ జరిపేందుకు ఎవరి ఆధ్వర్యంలో న్యాయ విచారణ సంఘాన్ని నియమించింది?
A.లక్ష్మారెడ్డి
B.రావి నారాయణ రెడ్డి
C.పింగళి జగన్మోహనరెడ్డి
D.కె.వి.రంగారెడ్డి


"ది జుడిషియరీ ఐ సర్వ్ డ్" అనునది ఎవరి యొక్క ఆత్మ కథ?
A.బూర్గుల రామకృష్ణారావు
B.కె.వి.రంగారెడ్డి
C.కాళోజీ నారాయణ రావు
D.పింగళి జగన్మోహనరెడ్డి


తెలంగాణ ప్రజల పట్ల ఆంధ్ర అధికారుల దృష్ప్రవర్తన వల్లనే ముల్కీ అల్లర్లు తెలంగాణ ప్రాంతం అంతటా వ్యాపించాయని "ది జుడిషియరీ ఐ సర్వ్ డ్" అను ఆత్మ కథలో పేర్కొన్న వారు ఎవరు?
A.స్వామి రామానంద తీర్థ
B.రావి నారాయణ రెడ్డి
C.పింగళి జగన్మోహనరెడ్డి
D.ఏదీ కాదు


విశాలాంధ్ర దినపత్రిక లో నాన్ ముల్కీలు అందరినీ వెనక్కి పంపి ఆ స్థానాలలో, స్థానికులను నియమించాలని పేర్కొన్న పి.డి.ఎఫ్ నాయకులు ఎవరు?
A.వి.డి.దేశ్ పాండే
B.రాజ్ బహద్దూర్ గౌడ్
C.వి.కె థాగే
D.పై వారందరూ


నాన్ ముల్కీలు అందరినీ వెనక్కి పంపి ఆ స్థానాలలో, స్థానికులను నియమించాలని పి.డి.ఎఫ్ నాయకులు ఏ పత్రిక ద్వారా పేర్కొనడం జరిగింది?
A.ఆంధ్ర దినపత్రిక
B.విశాలాంధ్ర దినపత్రిక
C.శోభ దినపత్రిక
D.తెలంగాణ


1952 సెప్టెంబర్ 13న ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ కాబడ్డ శాసనసభ సభ్యుడు ఎవరు?
A.సయ్యద్ అక్తర్ హుస్సేన్
B.లాయక్ అలీ
C.మహమ్మద్ హుస్సేన్
D.బేగం సుహెభా


1952 సెప్టెంబర్ 13న ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ కాబడ్డ సయ్యద్ అక్తర్ హుస్సేన్ ఏ ఉర్దూ పత్రిక సంపాదకుడు?
A.ఆజాద్
B.ఆవాద్
C.జవాన్
D.కిసాన్


1952 సెప్టెంబర్ 13న ప్రివెంటివ్ డిటెన్షన్ కింద సయ్యద్ అక్తర్ హుస్సేన్ తో పాటుగా అరెస్టయిన పాత్రికేయురాలు ఎవరు?
A.బేగం సుల్తాన
B.బేగం సుహెభా
C.బేగం సాదిక్ జహాన్
D.బేగం సుహానా


1952 సెప్టెంబర్ 3 ,4 తేదీలలో జరిగిన పోలీసుల కాల్పుల విచారణకు హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్మోహనరెడ్డి కమిటీ ముఖ్య షరతులు ఏవి?
A.విచారణను ప్రజల మధ్య నిర్వహించటం
B.విచారణ హైకోర్టు ప్రాంగణం లోనే చేయటం
C.a మరియు b
D.విధ్యార్థులతో చర్చలు జరపడం

Result: