భారత చరిత్ర


పోరు తెలంగాణ సినిమాను ఏ బ్యానర్ నిర్మించింది?
A.స్నేహ చిత్రా పిక్చర్స్
B.తెలంగాణ పిక్చర్స్
C.R.N పిక్చర్స్
D.సరస్వతి పిక్చర్స్


పోరు తెలంగాణ సినిమా లో ఏం చూపించారు?
A.తెలంగాణ పోరు ఉద్యమం గురించి
B.తెలంగాణ ప్రజల గురించి
C.తెలంగాణ దొరల గురించి
D.పైవన్నీ


పోరు తెలంగాణ చిత్రాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.2010
B.2011
C.2012
D.2013


తెలంగాణ విజయం సినిమా దర్శకుడు ఎవరు?
A.N.శంకర్
B.T.ప్రభాకర్
C.బిపిన్
D.గుణ శేఖర్


తెలంగాణ విజయం సినిమా నిర్మాత ఎవరు?
A.N.శంకర్
B.అందె శ్రీ
C.బిపిన్
D.ప్రభాకర్ రావు


జై బోలో తెలంగాణ చిత్ర దర్శకుడు ఎవరు?
A.బిపిన్
B.N.శంకర్
C.ప్రభాకర్ రావు
D.జగపతి బాబు


జై బోలో తెలంగాణ సినిమాలో ముఖ్యపాత్ర పోషించింది ఎవరు?
A.శ్రీకాంత్
B.జగపతి బాబు
C.మోహన్ బాబు
D.గద్దర్


జై బోలో తెలంగాణ చిత్రానికి దక్కిన అవార్డు?
A.ఉత్తమ చిత్రం
B.ఉత్తమ తెలంగాణ చిత్రం
C.జాతీయ చిత్రం
D.జాతీయ సమగ్రతా చిత్రం


క్రింది వాటిలో ఏ చిత్రానికి ఉత్తమ గాయకుడిగా గద్దర్ కి అవార్డు వచ్చింది?
A.తెలంగాణ విజయం
B.జై బోలో తెలంగాణ
C.వీర తెలంగాణ
D.పోరు తెలంగాణ


జై బోలో తెలంగాణ చిత్రాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.2011
B.2012
C.2013
D.2010

Result: