భారత చరిత్ర


బతుకమ్మ సినిమాకి మాటలు రాసింది ఎవరు?
A.సుద్దాల అశోక్ తేజ
B.అందె శ్రీ
C.గోరేటి వెంకన్న
D.కోదారి శ్రీను


బతుకమ్మ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది ఎవరు?
A.సింధు మీనన్
B.సింధుతులానీ
C.మీనా
D.రోజా


బతుకమ్మ చిత్రం లో బతుకమ్మ బతుకమ్మ పాట రాసింది ఎవరు?
A.అందె శ్రీ
B.గోరేటి వెంకన్న
C.కోదారి శ్రీను
D.గద్దర్


బతుకమ్మ చిత్రంలో చినుకమ్మ వాన చినుకమ్మా పాట రాసిన వారు ఎవరు?
A.చైతన్య
B.నాగ పురి
C.గోరేటి వెంకన్న
D.అందె శ్రీ


బతుకమ్మ చిత్రాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.2009
B.2010
C.2008
D.2011


"వీర తెలంగాణ" చిత్ర దర్శకుడు ఎవరు?
A.R.నారాయణ మూర్తి
B.గద్దర్
C.అందె శ్రీ
D.N.శంకర్


వీర తెలంగాణ సినిమా లో R. నారాయణమూర్తి ఏ పాత్రలో నటించాడు?
A.విజయరంగ రాజు
B.వీరన్న
C.యాదగిరి
D.ప్రభాకర్


వీర తెలంగాణ చిత్రంలో "నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ" పాట రాసింది ఎవరు?
A.అందె శ్రీ
B.గద్దర్
C.నందిని సిద్దారెడ్డి
D.R.నారాయణ మూర్తి


"వీర తెలంగాణ" చిత్రాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.2009
B.2010
C.2011
D.2012


పోరు తెలంగాణ చిత్ర దర్శకుడు ఎవరు?
A.దాసరి నారాయణ రావు
B.బిపిన్
C.N.శంకర్
D.R.నారాయణ మూర్తి

Result: