భారత చరిత్ర


లాల్ సలాం చిత్రాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.1992
B.1990
C.1995
D.1998


ఒరేయ్ రిక్షా చిత్ర దర్శకుడు ఎవరు?
A.R.నారాయణ మూర్తి
B.దాసరి నారాయణ రావు
C.యన్.శంకర్
D.బిపిన్


క్రింది వారిలో "ఒరేయ్ రిక్షా" సినిమాలో నటించింది ఎవరు?
A.విజయ శాంతి
B.దాసరి నారాయణ రావు
C.రామి రెడ్డి
D.R.నారాయణ మూర్తి


ఒరేయ్ రిక్షా సినిమా పాటలు రాసింది ఎవరు?
A.దాసరి నారాయణ రావు
B.గద్దర్
C.సుద్దాల అశోక్ తేజ
D.R.నారాయణ మూర్తి


ఒరేయ్ రిక్షా చిత్రం ని ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.1990
B.1991
C.1993
D.1995


ఒసేయ్ రాములమ్మ చిత్ర దర్శకుడు ఎవరు?
A.దాసరి నారాయణ రావు
B.N.శంకర్
C.R.నారాయణ మూర్తి
D.గద్దర్


ఒసేయ్ రాములమ్మ లో ప్రధానపాత్ర పోషించింది ఎవరు?
A.సుహాసిని
B.రోజా
C.విజయ శాంతి
D.రమ్య కృష్ణ


ఒసేయ్ రాములమ్మ సినిమా కు గాను విజయశాంతికి లభించిన అవార్డు?
A.ఉత్తమ సహాయ నటురాలు
B.ఉత్తమ నటి
C.ఉత్తమ తొలి నటి
D.ఏది కాదు


ఒసేయ్ రాములమ్మ సినిమా ని ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.1997
B.1998
C.1999
D.2000


బతుకమ్మ సినిమా దర్శకుడు ఎవరు?
A.N.శంకర్
B.R.నారాయణ మూర్తి
C.T.ప్రభాకర్
D.లక్ష్మణ్

Result: