భారత చరిత్ర


తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు?
A.సి.విఠల్
B.మల్లేపల్లి లక్ష్మయ్య
C.వి.ప్రకాశ్
D.బుర్రా రాములు


తెలంగాణ విద్యావంతుల వేదిక కు జనరల్ సెక్రటరీగా పనిచేసిన వారు ఎవరు?
A.బుర్రా రాములు
B.సి.విఠల్
C.వి.ప్రకాశ్
D.మల్లేపల్లి లక్ష్మయ్య


తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కో- చైర్మన్ గా విధులు నిర్వహించిన వారు ఎవరు?
A.మల్లేపల్లి లక్ష్మయ్య
B.బుర్రా రాములు
C.సి.విఠల్
D.వి.ప్రకాశ్


తెలంగాణ ఉద్యోగుల రిప్రజెంటేటివ్ గా గిర్ గ్లాని కమిటీకి తెలంగాణ ఉద్యోగులపై జరుగుతున్న అన్యాయాలపై నివేదికను సమర్పించిన వారు ఎవరు?
A.సి.విఠల్
B.మల్లేపల్లి లక్ష్మయ్య
C.టి.అంజయ్య
D.కె.ఆర్.ఆమోస్


తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా ఎవరిని నియమించడం జరిగింది?
A.మల్లేపల్లి లక్ష్మయ్య
B.సి.విఠల్
C.కె.ఆర్.ఆమోస్
D.టి.అంజయ్య


2005లో "వీక్షణం" అనే పేరుతో మాస పత్రికను స్థాపించింది ఎవరు?
A.మల్లేపల్లి లక్ష్మయ్య
B.కె.ఆర్.ఆమోస్
C.నెల్లుట్ల వేణుగోపాల్
D.టి.అంజయ్య


2005లో "వీక్షణం" అనే పేరుతో మాస పత్రికను స్థాపించి ఎడిటర్ గా కొనసాగుతున్న వారు ఎవరు?
A.నెల్లుట్ల వేణుగోపాల్
B.సి.విఠల్
C.టి.అంజయ్య
D.కె.ఆర్.ఆమోస్


తెలంగాణ తండ్లాట అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు?
A.కె.ఆర్.ఆమోస్
B.సి.విఠల్
C.నెల్లుట్ల వేణుగోపాల్
D.టి.అంజయ్య


నెల్లుట్ల వేణుగోపాల్ రచించిన పుస్తకం ఏది?
A.మేము సైతం
B.భూమి స్వప్నం
C.సంభాషణ
D.ఉద్యమాల నేపథ్యం


తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్రను పోషించిన వారు ఎవరు?
A.సి.విఠల్
B.కె.ఆర్.ఆమోస్
C.టి.అంజయ్య
D.నెల్లుట్ల వేణుగోపాల్

Result: