భారత చరిత్ర


1952 సెప్టెంబర్ లో హైదరాబాద్ సుల్తాన్ బజార్ లో జరుగుతున్న కృష్ణదేవరాయల భాషా నిలయం స్వర్ణోత్సవ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వారు ఎవరు?
A.వి.డి.దేశ్ పాండే
B.మహదేవ్ సింగ్
C.బూర్గుల రామకృష్ణారావు
D.కె.వి.రంగారెడ్డి


హైదరాబాద్ ముల్కీ ఉద్యమకారుల పై జరిగిన కాల్పులకు నిరసనగా 1952 సెప్టెంబర్ 5న ఎవరి యొక్క కారును ఆందోళనకారులు తగులబెట్టారు?
A.రామానంద తీర్థ
B.బూర్గుల రామకృష్ణారావు
C.డా,మెల్కోటీ
D.కె.వి.రంగారెడ్డి


1952 సెప్టెంబర్ 5న ఉద్యమకారులు బూర్గుల రామకృష్ణరావు గారి కారును తగులబెట్టిన సంఘటన జరగడంతో విద్యార్థుల వెనకాల సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని పేర్కొన్న వారు ఎవరు?
A.బూర్గుల రామకృష్ణారావు
B.దేశ్ పాండే
C.స్వామి రామానంద తీర్థ
D.కె.వి రంగారెడ్డి


1952 ఉప ఎన్నికల ప్రచారానికి వరంగల్ వెళ్ళిన ఎవరి యొక్క కారుకు ముల్కీ ఉద్యమంలో భాగంగా విద్యార్థులు నిప్పంటించారు?
A.హయగ్రీవాచారి
B.బూర్గుల రామకృష్ణారావు
C.డా,మెల్కోటీ
D.స్వామి రామానంద తీర్థ


హైదరాబాద్ ముల్కీ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వారు ఎవరు?
A.మాడపాటి హనుమంత రావు
B.కాళోజీ నారాయణ రావు
C.శ్రీనివాస రావు
D.సత్య నర్సింహా రావు


1952 సెప్టెంబర్ 8న హనుమకొండలో 10 వేల మంది విద్యార్థులు ,ప్రజలు కలిసి చేసిన ఊరేగింపులో మరియు బహిరంగ సభలో పాల్గొన్న నాయకుడు ఎవరు?
A.జయశంకర్ సార్
B.శ్రీనివాస రావు
C.మృత్యుంజయ లింగం
D.సత్య నారాయణ సార్


1952 సెప్టెంబర్ 8న ముల్కీ ఉద్యమంలో భాగంగా వరంగల్ లో జరిగిన నిరసన సభలో పాల్గొని ప్రసంగించిన కాకతీయ పత్రిక సంపాదకుడు ఎవరు?
A.జయశంకర్
B.శ్రీనివాస రావు
C.సత్య నారాయణ
D.మృత్యుంజయ లింగం


1952 సెప్టెంబర్ 8న ముల్కీ ఉద్యమంలో భాగంగా వరంగల్ లో జరిగిన నిరసన సభలో పాల్గొని ప్రసంగించిన వ్యాపార మరియు యువజన సంఘం కార్యదర్శి అధికారులు ఎవరు?
A.మృత్యుంజయ లింగం మరియు శ్రీ ఆబాగీ సత్య నారాయణ
B.శ్రీ ఆబాగీ సత్య నారాయణ మరియు శ్రీనివాస రావు
C.జయశంకర్ రావు మరియు శ్రీనివాస రావు
D.ఎవరు కాదు


1952 సెప్టెంబర్ లో వరంగల్ లో జరిగిన ముల్కీ ఉద్యమకారుల నిరసన సభలో పాల్గొని ప్రసంగించిన అధికారులు ఎవరు?
A.శ్రీనివాస రావు
B.శ్రీ ఆబాగీ సత్య నారాయణ
C.మృత్యుంజయ లింగం
D.పైవారందరు


1952 లో ముల్కీ ఉద్యమం యొక్క ఉధృతిని గమనించిన బూర్గుల ప్రభుత్వం, ముల్కీ నిబంధనల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం లో సభ్యులు ఎవరు?
A.కొండా వెంకట రంగారెడ్డి మరియు డా,మెల్కోటీ
B.పూల్ చంద్ గాంధీ
C.నవాబ్ జంగ్
D.పైవారందరు

Result: