2001లో ఏర్పడిన టి.ఆర్.ఎస్ పార్టీ యొక్క వ్యవస్థాపక సభ్యుడు ఎవరు?
A.వి.ప్రకాశ్
B.సి.విఠల్
C.హర గోపాల్
D.టి.అంజయ్య
2001లో ఏర్పడిన టి.ఆర్.ఎస్ పార్టీ యొక్క వ్యవస్థాపక సభ్యులు మరియు జనరల్ సెక్రటరీ, స్పోక్స్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహించిన వారు ఎవరు?
A.సి.విఠల్
B.వి.ప్రకాశ్
C.టి.అంజయ్య
D.ఘంటా చక్రపాణి
జయశంకర్ తెలంగాణ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ను నిర్వహిస్తున్న వారు ఎవరు?
A.ఘంటా చక్రపాణి
B.టి.అంజయ్య
C.వి.ప్రకాశ్
D.సి.విఠల్
జయశంకర్ తెలంగాణ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ను నిర్వహిస్తూ నవ తెలంగాణ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వారు ఎవరు?
A.టి.అంజయ్య
B.ఘంటా చక్రపాణి
C.సి.విఠల్
D.వి.ప్రకాశ్
తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ కు గౌరవ అధ్యక్షుడు ఎవరు?
A.వి.ప్రకాశ్
B.సి.విఠల్
C.టి.అంజయ్య
D.ఘంటా చక్రపాణి
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో నివసిస్తున్న తెలంగాణ వారి "మెల్బోర్న్ తెలంగాణ ఫోరం" ఏర్పాటు లో తన వంతు పాత్ర నిర్వహిస్తున్న వారు ఎవరు?
A.మణికొండ వేద కుమార్
B.టి.అంజయ్య
C.సి.విఠల్
D.వి.ప్రకాశ్
సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అనే సంస్థను ఏర్పాటు చేసిన వారు ఎవరు?
A.మల్లేపల్లి లక్ష్మయ్య
B.వి.ప్రకాశ్
C.సి.విఠల్
D.మణికొండ వేద కుమార్
సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అనే సంస్థను ఏర్పాటు చేసి దళితుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న వారు ఎవరు?
A.వి.ప్రకాశ్
B.మల్లేపల్లి లక్ష్మయ్య
C.మణికొండ వేద కుమార్
D.టి.విఠల్
దళిత పక్షం అనే వ్యాసాల సంకలన పుస్తకం ను వెలువరించిన వారు ఎవరు?
A.మణికొండ వేద కుమార్
B.వి.ప్రకాశ్
C.మల్లేపల్లి లక్ష్మయ్య
D.బుర్రా రాములు
తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై జయశంకర్ సార్ చేత "తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్" అనే పుస్తకం వ్రాయించి మల్లేపల్లి రాజం మెమోరియల్ ట్రస్ట్ తరఫున లాభాపేక్ష లేకుండా ముద్రించి తెలంగాణ ప్రజా చైతన్యం చేయటంలో దోహద పడిన వారు ఎవరు?