భారత చరిత్ర


2000 సంవత్సరంలో కొంతమంది మిత్రులతో కలిసి "ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్" అనే సంస్థను స్థాపించిన వారు ఎవరు?
A.ఘంటా చక్రపాణి
B.టి.అంజయ్య
C.హర గోపాల్
D.మణికొండ వేద కుమార్


ఇటీవల కాలంలో ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సంస్థకు అనుబంధంగా "ఫోరం ఫర్ సస్టైనబుల్ తెలంగాణ" అనే సంస్థను స్థాపించి చైర్మన్ గా వ్యవహరించిన వారు ఎవరు?
A.మణికొండ వేద కుమార్
B.ఘంటా చక్రపాణి
C.టి.అంజయ్య
D.కె.ఆర్.ఆమోస్


తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజా ఫ్రంట్ లో చేరిన వారు ఎవరు?
A.కె.ఆర్.ఆమోస్
B.మణికొండ వేద కుమార్
C.ఘంటా చక్రపాణి
D.టి.అంజయ్య


తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజా ఫ్రంట్ లో చేరి దానికి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన వారు ఎవరు?
A.మణికొండ వేద కుమార్
B.ఆర్.విద్యాసాగర రావు
C.కె.ఆర్.ఆమోస్
D.టి.అంజయ్య


జర్నలిజంలో పీ.జీ మరియు సోషియాలజీ లో పి.హెచ్.డి పట్టభద్రుడు అయిన వారు ఎవరు?
A.టి.అంజయ్య
B.ప్రొ ఘంటా చక్రపాణి
C.మణికొండ వేద కుమార్
D.ఆర్.విద్యాసాగరరావు


1980లో ఉదయం, ఆంధ్రజ్యోతి పత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేసిన వారు ఎవరు?
A.ప్రొ,,హర గోపాల్
B.మణికొండ వేద కుమార్
C.ప్రొ ఘంటా చక్రపాణి
D.టి.అంజయ్య


ఆలిండియా రేడియోలో న్యూస్ రీడర్ గా పనిచేసిన వారు ఎవరు?
A.టి.అంజయ్య
B.కె.ఆర్.ఆమోస్
C.ప్రొ,,హరగోపాల్
D.ప్రొ ఘంటా చక్రపాణి


ప్రభుత్వానికి మరియు మావోయిస్టులకు మధ్య చర్చలు జరపడానికి ఏర్పడిన శాంతి కమిటీ వ్యవస్థాపకులలో ఒకరు ఎవరు?
A.ప్రొ ఘంటా చక్రపాణి
B.టి.అంజయ్య
C.కె.ఆర్.ఆమోస్
D.హర గోపాల్


ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి యొక్క రచన ఏది?
A.తెలంగాణ తండ్లాట
B.కథా సందర్బం
C.ఉద్యమాల నేపథ్యం
D.మేము సైతం


సమాజ శాస్త్ర మూల సూత్రాలు అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు?
A.టి.అంజయ్య
B.ప్రొ ఘంటా చక్రపాణి
C.హర గోపాల్
D.కె.ఆర్.ఆమోస్

Result: