భారత చరిత్ర


ప్రణాళికా సంఘం సభ్యునిగా ఉన్న వారు ఎవరు?
A.సి.హెచ్.హనుమంత రావ్
B.హర గోపాల్
C.గోరటి వెంకన్న
D.కె.ఆర్.ఆమోస్


1982- 84 కాలంలో ప్రధానమంత్రి, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేసిన వారు ఎవరు?
A.సి.హెచ్ హనుమంతరావు
B.టి.అంజయ్య
C.ఘంటా చక్రపాణి
D.జూలూరి గౌరి శంకర్


2004 సంవత్సరంలో చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్ తో ఎవరిని సత్కరించారు?
A.జూలూరి గౌరి శంకర్
B.టి.అంజయ్య
C.ఘంటా చక్రపాణి
D.సి.హెచ్ హనుమంతరావు


శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ మరియు కాకతీయ యూనివర్సిటీ లు హానరబుల్ డాక్టరేట్లను ఎవరికి ఇచ్చారు?
A.టి.అంజయ్య
B.సి.హెచ్ హనుమంతరావు
C.కె.ఆర్.ఆమోస్
D.జూలూరి గౌరి శంకర్


వృత్తిపరమైన జీవితం ప్రారంభదశలో "ప్లస్- మైనస్" అనే కవితా సంకలనాన్ని వెలువరించిన వారు ఎవరు?
A.సి.హెచ్ హనుమంతరావు
B.కె.ఆర్.ఆమోస్
C.ఆర్.విద్యా సాగర రావు
D.టి.అంజయ్య


ఆర్ .విద్యాసాగర్ రావు ఏ కవితా సంకలనాన్ని వెలువరించారు?
A.పొక్కిలి
B.వెంటాడే కలాలు-వెనుకబడిన కులాలు
C.భూమి స్వప్నం
D.ప్లస్-మైనస్


నీళ్లు నిజాలు అనే వ్యాసాలను ఎవరు రచించారు?
A.ఆర్.విద్యాసాగర రావు
B.టి.అంజయ్య
C.కె.ఆర్.ఆమోస్
D.సి.హెచ్.హనుమంతరావు


వ్యాసాలు రాయటమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందలాది సభల్లో పాల్గొని ఉపన్యసిస్తూ ప్రజలను చైతన్య పరిచిన వారు ఎవరు?
A.ఆర్.విద్యాసాగర రావు
B.మణికొండ వేద కుమార్
C.టి.అంజయ్య
D.హర గోపాల్


1969లో ఉవ్వెత్తున ఎగిసిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించిన వారు ఎవరు?
A.హర గోపాల్
B.మణికొండ వేద కుమార్
C.ఆర్.విద్యాసాగర రావు
D.టి.అంజయ్య


తెలంగాణలో కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారు ఎవరు?
A.టి.అంజయ్య
B.హర గోపాల్
C.మణికొండ వేద కుమార్
D.ఘంటా చక్రపాణి

Result: