భారత చరిత్ర


ప్రఖ్యాతిగాంచిన రాజకీయ శాస్త్రవేత్త ఎవరు?
A.గోరటి వెంకన్న
B.హర గోపాల్
C.బుర్రా రాములు
D.కె.ఆర్.ఆమోస్


ప్రస్తుతం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో నేషనల్ ఫెల్లో గా పనిచేసిన వారు ఎవరు?
A.బుర్రా రాములు
B.గోరటి వెంకన్న
C.కె.ఆర్.ఆమోస్
D.హర గోపాల్


హైదరాబాదులోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహించిన వారు ఎవరు?
A.హర గోపాల్
B.గోరటి వెంకన్న
C.బుర్రా రాములు
D.కె.ఆర్.ఆమోస్


నేషనల్ "లా" స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ లో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసిన వారు ఎవరు?
A.బుర్రా రాములు
B.హర గోపాల్
C.కె.ఆర్.ఆమోస్
D.గోరటి వెంకన్న


మానవ హక్కుల కార్యకర్త గా అందరికీ సుపరిచితుడు ఎవరు?
A.హర గోపాల్
B.కె.ఆర్.ఆమోస్
C.గోరటి వెంకన్న
D.బుర్రా రాములు


కొన్ని సంవత్సరాలపాటు ఏ.పీ.సి.ఎల్. సి లో సభ్యుడిగా ఉంటూ ప్రభుత్వానికి మరియు మావోయిస్టు గ్రూపుల మధ్య వివాదాల పరిష్కారం లో ప్రముఖ పాత్ర పోషించిన వారు ఎవరు?
A.ప్రొ హర గోపాల్
B.విమలక్క
C.గోరటి వెంకన్న
D.కె.ఆర్.ఆమోస్


రాజకీయ ఆర్థిక అంశాలపై మరియు మానవ హక్కుల పై ఆర్టికల్స్ రాసిన వారు ఎవరు?
A.కె.ఆర్.ఆమోస్
B.ప్రొ హర గోపాల్
C.గోరటి వెంకన్న
D.విమలక్క


ఉత్తమ పాలన మరియు సంతులిత వృద్ధి అనే అంశాల ఆధారంగా చిన్న రాష్ట్రాలకు మద్దతు తెలిపిన వారు ఎవరు?
A.సి.హెచ్.హనుమంత రావ్
B.గోరటి వెంకన్న
C.విమలక్క
D.కె.ఆర్.ఆమోస్


తెలంగాణ అభివృద్ధి మరియు తెలంగాణ కు రాష్ట్ర హోదా అనే అంశాలపై విస్తృతమైన రచనలు చేసిన వారు ఎవరు?
A.గోరటి వెంకన్న
B.టి.అంజయ్య
C.హర గోపాల్
D.సి.హెచ్.హనుమంత రావ్


7వ మరియు 8వ ఆర్థిక సంఘాలలో సభ్యుడిగా పనిచేసిన వారు ఎవరు?
A.టి.అంజయ్య
B.హర గోపాల్
C.సి.హెచ్.హనుమంత రావ్
D.గోరటి వెంకన్న

Result: