భారత చరిత్ర


రేల పూతలు అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు?
A.నందిని సిద్ధారెడ్డి
B.గోరటి వెంకన్న
C.విమలక్క
D.ప్రొ,,హర గోపాల్


గద్దర్ పాడిన తొలి పాట ఏది?
A.నీ పాట యేమాయోరో నీ మాట యేమాయోరో.....
B.జై బోలో అమరవీరులకు జై బోలో...
C.ఆపురా రిక్షా....
D.గల్లీ చిన్నది గరి బొల్ల కథ పెద్దది...


బసవేశ్వరుడు, కబీర్ ,వేమన వంటి ఆధ్యాత్మిక ప్రజా కవులను స్మరిస్తూ "మానవీయుల మరువబోవన్న" అన్న తత్వం రాసిన వారు ఎవరు?
A.విమలక్క
B.హర గోపాల్
C.గోరటి వెంకన్న
D.గద్దర్


అందుకోరా గతు పందుకో ఈ దొంగల తరిమేందుకు, "వీరులారా విద్యార్థులారా" అన్న విప్లవ పాటలు మొదటిసారిగా ప్రపంచానికి వినిపించిన వారు ఎవరు?
A.గోరటి వెంకన్న
B.విమలక్క
C.హరగోపాల్
D.బుర్రా రాములు


పల్లె కన్నీరు పెడుతుందో.... కనిపించని కుట్రల అన్న పాట ప్రాంతీయ భేదం లేకుండా ప్రతి పల్లె ముఖచిత్రాన్ని బహుళ జాతి కంపెనీల పెత్తనాన్ని ఎండగట్టిన వారు ఎవరు?
A.విమలక్క
B.హరగోపాల్
C.గోరటి వెంకన్న
D.బుర్రా రాములు


అన్ని రకాల పాటలు రాసే సత్తా ఉన్న, సామాజిక స్పృహ కలిగించే పాత్రలకే ప్రాధాన్యత ఇచ్చిన ప్రజా గాయకుడు ఎవరు?
A.విమలక్క
B.హరగోపాల్
C.బుర్రా రాములు
D.గోరటి వెంకన్న


అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అనే జానపద బృందం ఎవరికి కలదు?
A.విమలక్క
B.బుర్రా రాములు
C.గోరటి వెంకన్న
D.హరగోపాల్


బండ్రు నరసింహయ్య నుండి స్ఫూర్తి పొందిన వారు ఎవరు?
A.బుర్రారాములు
B.విమలక్క
C.హరగోపాల్
D.గోరటి వెంకన్న


తెలంగాణ ధూమ్ ధామ్ ,బతుకమ్మ వంటి వాటిలో పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చి ప్రజల్లో చైతన్యం నింపిన వారు ఎవరు?
A.హరగోపాల్
B.గోరటి వెంకన్న
C.విమలక్క
D.బుర్రారాములు


తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ద్రోహి అయిన కాసు బ్రహ్మానందరెడ్డి యొక్క విగ్రహాన్ని జూబ్లీహిల్స్ లో ధ్వంసం చేసినందుకు, టోల్ గేట్ ల ధ్వంసం కేసులో జైలు శిక్ష అనుభవించిన వారు ఎవరు?
A.విమలక్క
B.హరగోపాల్
C.గోరటి వెంకన్న
D.బుర్రారాములు

Result: