భారత చరిత్ర


1995లో కోదాడలో దళిత సాహిత్య సదస్సును పెద్ద ఎత్తున నిర్వహించిన వారు ఎవరు?
A.టి.అంజయ్య
B.జూలూరి గౌరి శంకర్
C.కె.ఆర్.ఆమోస్
D.బుర్రా రాములు


నిమ్మల శంకర్ దర్శకత్వంలో వెలువడిన "జై బోలో తెలంగాణ" సినిమా లో ప్రొఫెసర్ గా నటించిన వారు ఎవరు?
A.జూలూరి గౌరి శంకర్
B.బియ్యాల జనార్థన రావు
C.టి.అంజయ్య
D.కె.ఆర్,ఆమోస్


ఆధునిక కవుల సంచిక "పొక్కిలి" ఎవరి ఆధ్వర్యంలో వెలువడింది?
A.బియ్యాల జనార్ధన రావు
B.జూలూరి గౌరి శంకర్
C.కె.ఆర్.ఆమోస్
D.టి.అంజయ్య


ఆధునిక కవుల సంచిక "పొక్కిలి" ఎవరి ఆధ్వర్యంలో వెలువడింది?
A.బియ్యాల జనార్ధన రావు
B.జూలూరి గౌరి శంకర్
C.కె.ఆర్.ఆమోస్
D.టి.అంజయ్య


జూలూరి గౌరీశంకర్ ఆధ్వర్యంలో వెలువడిన ఆధునిక కవుల సంచిక ఏది?
A.వెంటాడే కలాలు-వెనుకబడిన కులాలు
B.భూమి స్వప్నం
C.ఇదో సారం కథ
D.పొక్కిలి


గద్దర్ అన్న అసలు పేరు ఏమిటి?
A.గుండరి విలార్ రావ్
B.గుమ్మడి విఠల్ రావ్
C.గుమ్మడి విఠల్ రెడ్డి
D.పొక్కిలి విఠల్ రావ్


తెలంగాణ విప్లవ రచయిత, గాయకుడు ఎవరు?
A.గోరటి వెంకన్న
B.ఘంటా చక్రపాణి
C.ప్రొ,,హర గోపాల్
D.గద్దర్ అన్న


బి.నర్సింగ్ రావు ఏర్పాటు చేయబడిన "కళా ప్రేమికుల సంఘం" లో ప్రధాన పాత్ర పోషించిన వారు ఎవరు?
A.గద్దర్ అన్న
B.గోరటి వెంకన్న
C.ఘంటా చక్రపాణి
D.ప్రొ,,హర గోపాల్


బి.నర్సింగ్ రావు సాంగత్యంతో కమ్యూనిస్టు పార్టీ వైపు కదిలిన వారు ఎవరు?
A.గోరటి వెంకన్న
B.ఘంటా చక్రపాణి
C.గద్దర్ అన్న
D.ప్రొ,,హర గోపాల్


1984లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి దళితుల రక్షణకై, భూస్వాముల ఆగడాలపై తన గళం విప్పిన వారు ఎవరు?
A.జూలూరి గౌరి శంకర్
B.బియ్యాల జనార్ధన రావు
C.టి.అంజయ్య
D.కె.ఆర్.ఆమోస్

Result: