భారత చరిత్ర


"అభివృద్ధి రూపాంతరం" అనే పుస్తకంను రచించిన వారు ఎవరు?
A.కె.ఆర్.ఆమోస్
B.నందిని సిద్ధారెడ్డి
C.బుర్రా రాములు
D.టి.అంజయ్య


బుర్రు రాములు రచించిన పుస్తక రచన ఏది?
A.భూమి స్వప్నం
B.సంభాషణ
C.రేల పూతలు
D.తోవ కోసం


నందిని సిద్ధారెడ్డి రచించిన పుస్తకం ఏది?
A.భూమి స్వప్నం
B.రేల పూతలు
C.సంభాషణ
D.అభివృద్ధి రూపాంతరం


భూమి స్వప్నం అనే పుస్తక రచనను రచించిన వారు ఎవరు?
A.కె.ఆర్.ఆమోస్
B.జుబారి గౌరి శంకర్
C.టి.అంజయ్య
D.నందిని సిద్ధారెడ్డి


మంజీర రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు?
A.జూబారి గౌరి శంకర్
B.నందిని సిద్ధారెడ్డి
C.టి.అంజయ్య
D.కె.ఆర్.ఆమోస్


తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు?
A.నందిని సిద్ధారెడ్డి
B.బుర్రా రాములు
C.బియ్యాల జనార్థన రావు
D.టి.అంజయ్య


రామయ్య విద్యాపీఠం, "స్పృహ సాహితీ సంస్థ", "అడుగుజాడలు" అనే మూడు ప్రచురణ సంస్థలను స్థాపించి 150కి పైగా పుస్తకాలను ప్రచురించిన వారు?
A.టి.అంజయ్య
B.జూలూరి గౌరి శంకర్
C.బుర్రా రాములు
D.కె.ఆర్.ఆమోస్


2001లో "పొక్కిలి" అనే కవితా సంకలనాలను వెలువరించిన వారు ఎవరు?
A.కె.ఆర్.ఆమోస్
B.టి.అంజయ్య
C.జూలూరి గౌరి శంకర్
D.బుర్రా రాములు


2002లో "వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు" అనే కవితా సంకలనాలను వెలువరించిన వారు ఎవరు?
A.టి.అంజయ్య
B.బుర్రా రాములు
C.కె.ఆర్.ఆమోస్
D.జూలూరి గౌరి శంకర్


1985 నుంచి 1995 వరకు కోదాడ లో క్రమం తప్పకుండా సాహిత్య కార్యక్రమాలు నిర్వహించి సాహిత్యంపై తనకున్న మమకారాన్ని చాటుకున్న వారు ఎవరు?
A.జూలూరి గౌరి శంకర్
B.టి.అంజయ్య
C.బుర్రా రాములు
D.కె.ఆర్.ఆమోస్

Result: