భారత చరిత్ర


ఆదివాసీ గిరిజనుల ఆప్తుడు ఎవరు?
A.ప్రొ,,కోదండరాం
B.టి.అంజయ్య
C.నందిని సిద్ధారెడ్డి
D.బియ్యాల జనార్థన రావు


ఆదివాసీ గిరిజనుల ఆప్తుడు, తెలంగాణ ఏర్పాటు కాంక్షను బలంగా వ్యక్తం చేసి మలిదశ తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచిన మహబూబాబాద్ జిల్లా ముద్దుబిడ్డ ఎవరు?
A.బియ్యాల జనార్థన రావు
B.ప్రొ,,కోదండరాం
C.టి.అంజయ్య
D.నందిని సిద్ధారెడ్డి


ఇంటర్ గోదావరిఖనిలో, డిగ్రీ వరంగల్ లోని ఎల్బి కళాశాలలో, పి. జి కాకతీయ యూనివర్సిటీలో పూర్తి చేసిన వారు ఎవరు?
A.బియ్యాల జనార్ధన రావు
B.టి.అంజయ్య
C.బుర్రా రాములు
D.నందిని సిద్ధారెడ్డి


2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం లో కీలక పాత్ర పోషించిన వారు?
A.నందిని సిద్ధారెడ్డి
B.బియ్యాల జనార్ధన రావు
C.బుర్రా రాములు
D.టి.అంజయ్య


తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కే.సీ.ఆర్ తో కలిసి పార్టీ మేనిఫెస్టో ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన వారు ఎవరు?
A.బుర్రా రాములు
B.టి.అంజయ్య
C.బియ్యాల జనార్ధన రావు
D.నందిని సిద్ధారెడ్డి


మలి విడత తెలంగాణ ఉద్యమానికి బీజం వేసిన వారు?
A.నందిని సిద్ధారెడ్డి
B.టి.అంజయ్య
C.బుర్రా రాములు
D.బియ్యాల జనార్థన రావు


2008-10 లో ఉస్మానియా యూనివర్సిటీ ఎకనామిక్స్ విభాగ అధిపతి గా పనిచేసిన వారు ఎవరు?
A.బుర్రా రాములు
B.నందిని సిద్ధారెడ్డి
C.బియ్యాల జనార్థన రావు
D.టి.అంజయ్య


యూనివర్సిటీ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తూ ఇంకా మూడు సంవత్సరాల సర్వీసు ఉండగానే చనిపోయిన వారు ఎవరు?
A.నందిని సిద్ధారెడ్డి
B.బుర్రా రాములు
C.టి.అంజయ్య
D.గోరటి వెంకన్న


1996లో పౌరహక్కుల సంఘం తో విభేదించి సహచరుడు బాలగోపాల్ తో కలిసి మానవ హక్కుల వేదిక ను ఏర్పాటు చేసిన వారు ఎవరు?
A.బుర్రా రాములు
B.టి.అంజయ్య
C.కె.ఆర్.ఆమోస్
D.నందిని సిద్ధారెడ్డి


మానవ హక్కుల వేదికను ఏర్పాటు చేసి, అధ్యక్షుడిగా ఎన్నికైన వారు ఎవరు?
A.నందిని సిద్ధారెడ్డి
B.బుర్రా రాములు
C.రామ సిద్ధారెడ్డి
D.కె.ఆర్.ఆమోస్

Result: