భారత చరిత్ర


తన తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాడిన మహనీయుడు ఎవరు?
A.ప్రొ,,కేశవ్ రావు జాదవ్
B.ప్రొ కొత్తపల్లి జయశంకర్
C.ప్రొ,,కోదండరాం
D.చుక్కా రామయ్య


రిటైర్డ్ ప్రొఫెసర్ గా పనిచేసిన వారు ఎవరు?
A.ప్రొ కేశవ్ రావు జాదవ్
B.చుక్కా రామయ్య
C.ప్రూ,,కోదండరాం
D.ప్రొ,,కొత్తపల్లి జయశంకర్


తనను తాను "మిస్టర్ తెలంగాణ" అని పేర్కొన్నవారు ఎవరు?
A.ప్రొ,,కొత్తపల్లి జయశంకర్
B.టి.అంజయ్య
C.ప్రొ కేశవ్ రావు జాదవ్
D.ప్రొ,,కోదండరాం


తన పేరు చివరన "హైదరాబాదీ" అని రాసుకునే వారు ఎవరు?
A.ప్రొ,,కోదండరాం
B.టి.అంజయ్య
C.ప్రొ,,కొత్తపల్లి జయశంకర్
D.ప్రొ కేశవ్ రావు జాదవ్


1969 ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజా సమితి కి మర్రిచెన్నారెడ్డి అధ్యక్షుడు అవడంతో తెలంగాణ ప్రజా సమితి కి రాజీనామా చేసిన వారు ఎవరు?
A.ప్రొ కేశవ్ రావు జాదవ్
B.ప్రొ,,కోదండరాం
C.టి.అంజయ్య
D.ప్రొ,,కొత్తపల్లి జయశంకర్


సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి ని స్థాపించి వారు ఎవరు?
A.ప్రొ,,కోదండరాం
B.టి.అంజయ్య
C.ప్రొ కేశవ్ రావు జాదవ్
D.ప్రొ,,కొత్తపల్లి జయశంకర్


సమాజంలోని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా తన పేరు పక్కల ఉన్నటువంటి రెడ్డి అనే సామాజిక హోదాను తను చదువుకుంటున్న సమయంలోనే వదిలి వేసిన వారు ఎవరు?
A.ప్రొ కోదండరాం
B.చుక్కా రామయ్య
C.ప్రొ,,కొత్తపల్లి జయశంకర్
D.ప్రొ,,కేశవ్ రావు జాదవ్


మన చదువులు అనే రచనను చేసిన వారు ఎవరు?
A.చుక్కా రామయ్య
B.ప్రొ,,కోదండరాం
C.ప్రొ,,కేశవ్ రావు జాదవ్
D.ప్రొ,,కొత్తపల్లి జయశంకర్


జనగాం పాఠశాలలో ఉపాధ్యాయునిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన వారు ఎవరు?
A.ప్రొ,,కోదండరాం
B.చుక్కా రామయ్య
C.ప్రొ,,కేశవ్ రావు జాదవ్
D.టి.అంజయ్య


1983 సంవత్సరంలో ఎం.పీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ పొందిన వారు ఎవరు?
A.టి.అంజయ్య
B.ప్రొ,,కోదండరాం
C.చుక్కా రామయ్య
D.ప్రొ,,కేశవ్ రావు జాదవ్

Result: