1952 సెప్టెంబర్ 3, 4 తేదీలలో హైదరాబాద్ ముల్కీ ఉద్యమకారుల పై జరిగిన పోలీసు కాల్పుల్లో ఎంత మంది విద్యార్థులు గాయపడ్డారు?
A.100 మంది
B.140 మంది
C.147 మంది
D.157 మంది
1952 సెప్టెంబర్ 3 ,4 తేదీలలో హైదరాబాద్ ముల్కీ ఉద్యమకారులపై జరిగిన పోలీసు కాల్పుల ఘర్షణలో విద్యార్థులతో పాటు ఎంత మంది పోలీసులు గాయపడ్డారు?
A.108 మంది
B.147 మంది
C.104 మంది
D.102 మంది
1952 సెప్టెంబర్ 3 మరియు 4 వ తేదీలలో హైదరాబాదులో జరుగుతున్న ముల్కి ఉద్యమ ఆందోళన కారులను శాంతింప చేయడానికి ప్రయత్నించిన రాజకీయ నాయకులు ఎవరు?
A.వి.డి దేశ్ పాండే,ఓంకార్,ప్రసాద్ మరియు శ్రీ వెంకట స్వామి
B.డాక్టర్ జయసూర్య నాయుడు మరియు పద్మజానాయుడు
C.శ్రీ ఢాగే ,డా,, మెల్కోటీ మరియు శ్రీ బాకర్ అలీ మీర్జా
D.పైవారందరు
నిజాం ప్రభుత్వం మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన "లాయక్ అలీ" ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి?
A.కన్నడ ప్రాంతానికి
B.మరాఠా ప్రాంతానికి
C.తెలంగాణ ప్రాంతానికి
D.తమిళనాడు
1952 ఆగస్టులో నాన్ ముల్కీ లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించడానికి "హైదరాబాద్ రక్షణ సమితి" ని స్థాపించిన వారు ఎవరు?
A.కె.వి.రంగారెడ్డి
B.లాయక్ అలీ
C.జి.ఎస్.మెల్కోటీ
D.నవాబ్ జంగ్ బహదూర్
1952 ఆగస్టులో నాన్ ముల్కీ లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించడానికి "లాయక్ అలీ" స్థాపించిన సమితి ఏది?
A.హైదరాబాద్ హిత రక్షణ సమితి
B.హైదరాబాద్ రక్షణ సమితి
C.హైదరాబాద్ ముల్కీ రక్షణ సమితి
D.ముల్కీ యూనియన్
నిజాం ప్రభుత్వ మంత్రివర్గంలోని మంత్రి అయిన రామాచారి నేతృత్వంలో కొనసాగుతున్న నాన్ ముల్కీ లకు వ్యతిరేక ఉద్యమాన్ని ప్రోత్సహించిన గొప్ప నాయకుడు ఎవరు?
A.వి.డి దేశ్ పాండే
B.డాక్టర్ జయసూర్య నాయుడు
C.కె.వి.రంగారెడ్డి
D.హయగ్రీవా చారి
నిజాం ప్రభుత్వ మంత్రి అయిన రామాచారి నేతృత్వంలో జరుగుతున్న నాన్ ముల్కీ వ్యతిరేక ఉద్యమాన్ని పరోక్షంగా ప్రోత్సహించిన మంత్రులు ఎవరు?
A.కె.వి.రంగారెడ్డి
B.మర్రి చెన్నారెడ్డి
C.a మరియు b
D.రావి నారాయణ రెడ్డి
1952 సెప్టెంబర్ లో హైదరాబాద్ లో ఫతే మైదాన్ లో జరుగుతున్న బహిరంగ సభలో, ఉద్యోగాలలో ముల్కీ లకు ప్రాధాన్యత ఇవ్వాలని మద్దతు తెలిపిన ప్రతిపక్ష నాయకుడు ఎవరు?
A.ఓంకార్ ప్రసాద్
B.రావి నారాయణ రెడ్డి
C.వి.డి దేశ్ పాండే
D.కె.వి.రంగారెడ్డి
1952 సెప్టెంబర్ లో హైదరాబాద్ లో ఫతే మైదాన్ లో జరుగుతున్న బహిరంగ సభలో పోలీసుల కాల్పులు ఖండించి ముల్కీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపిన సోషలిస్టు పార్టీ నాయకుడు ఎవరు?