భారత చరిత్ర


హైదరాబాద్ రాజ్యంలోని రాయచూర్, బీదర్ ,గుల్బర్గ అను జిల్లాలు ఏ ప్రాంతానికి సంబంధించినవి?
A.తెలంగాణ
B.కన్నడ
C.మరాఠ్వాడా
D.బాంబే


హైదరాబాద్ రాజ్యంలో నాందేడ్, ఉస్మానాబాద్ ,పర్భని, బేరార్ మరియు ఔరంగాబాద్ అను జిల్లాలు ఏ ప్రాంతానికి సంబంధించినవి?
A.తెలంగాణ
B.కన్నడ
C.మరఠ్వాడా
D.బాంబే


హైదరాబాద్ రాష్ట్ర శాసన సభలో మొత్తం శాసన సభ్యుల సంఖ్య ఎంత?
A.125 మంది
B.135 మంది
C.155 మంది
D.175 మంది


హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ సంఖ్యలో ఏకసభ్య నియోజకవర్గాల సంఖ్య ఎంత ?
A.155
B.135
C.142
D.132


హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ సంఖ్య మొత్తంలో ద్విసభ్య నియోజకవర్గాల సంఖ్య ఎంత?
A.15
B.33
C.23
D.43


హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ సభ్యులు 33 మంది ద్విసభ్య నియోజకవర్గాలలో ఒక జనరల్ ప్రతినిధి తో పాటు ఎవరెవరు ఉండే వారు?
A.రిజర్వ్ ప్రతినిధి
B.ఉప ముఖ్యమంత్రి
C.మేయిన్ జనరల్
D.పైవన్నీ


హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
A.1950 జనవరి
B.1951 ఆగస్టు
C.1952 ఫిబ్రవరి
D.1952 జనవరి


1952 ఫిబ్రవరి లో హైదరాబాద్ రాష్ట్రంలో మొదటిసారిగా జరిగిన ఎన్నికలలో ఓటర్ల సంఖ్య దాదాపుగా ఎన్ని లక్షలు?
A.50 లక్షలు
B.70 లక్షలు
C.90 లక్షలు
D.95 లక్షలు


1952 హైదరాబాద్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య దాదాపుగా ఎన్ని లక్షలు?
A.42 లక్షలు
B.52 లక్షలు
C.62 లక్షలు
D.90 లక్షలు


1952 మొదటిసారిగా జరిగిన హైదరాబాద్ ఎన్నికలలో పోలైన ఓట్ల శాతం ఎంత?
A.51.66%
B.63.55%
C.42.94%
D.67.66%

Result: