ప్రొ. కొత్తపల్లి జయశంకర్ యొక్క స్వీయ చరిత్ర అయిన "వొడవని ముచ్చట్లు" ను రచించినవారు ఎవరు?
A.కొంపెల్లి వెంకట గౌడ్
B.కొంపల్లి రామ గౌడ్
C.కొంపెల్లి నరసింహ రావు
D.కొంపెల్లి కేశవ్ రావు
సి. ఐ. ఇ. ఎఫ్. ఎల్ రిజిస్ట్రార్ గా పనిచేసిన వారు ఎవరు?
A.ప్రొ,,కేశవ్ రావు జాదవ్
B.ప్రొ కొత్తపల్లి జయశంకర్
C.ప్రొ,,కోదండరాం
D.చుక్కా రామయ్య
1991- 94 మధ్య కాకతీయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన వారు ఎవరు?
A.చుక్కా రామయ్య
B.ప్రొ,,కోదండరాం
C.ప్రొ,,కేశవ్ రావ్ జాదవ్
D.ప్రొ కొత్తపల్లి జయశంకర్
గవర్నమెంట్ కాలేజి టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరు?
A.ప్రొ కొత్తపల్లి జయశంకర్
B.ప్రొ,,కోదండరాం
C.చుక్కా రామయ్య
D.ప్రొ,,కేశవ్ రావ్ జాదవ్
గవర్నమెంట్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన వారు ఎవరు?
A.ప్రొ,,కేశవ్ రావ్ జాదవ్
B.చుక్కా రామయ్య
C.ప్రొ,,కోదండరాం
D.ప్రొ కొత్తపల్లి జయశంకర్
కేంద్ర ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా, ఆరు నెలలపాటు హోంమంత్రిగా, ప్లానింగ్ శాఖ మంత్రిగా ,రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన వారు?
A.పి.వి.నరసింహ రావు
B.కె.ఆర్.ఆమోస్
C.టి.అంజయ్య
D.కోదండరాం
రాజీవ్ గాంధీ హత్య అనంతరం 1991లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?
A.కోదండరాం
B.కె.ఆర్.ఆమోస్
C.పి.వి.నరసింహ రావు
D.టి.అంజయ్య
రాజీవ్ గాంధీ హత్యానంతరం 1991 లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులై అదే సంవత్సరంలో భారతదేశానికి ప్రధాన మంత్రి పదవిని అలంకరించిన తొలి ఆంధ్రుడు ఎవరు?
A.కోదండరాం
B.కె.ఆర్.ఆమోస్
C.టి.అంజయ్య
D.పి.వి.నరసింహ రావు
ఆర్థిక నిపుణుడు అయిన మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిని చేసి నూతన సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కి ఇచ్చిన వారు ఎవరు?
A.పి.వి.నరసింహ రావు
B.టి.అంజయ్య
C.కె.ఆర్.ఆమోస్
D.కోదండరాం
మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు అయిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ రచించిన రచన ఏది?