భారత చరిత్ర


స్వామి రామానంద తీర్థ దగ్గర శిష్యులు గా ఉండి అప్పటి స్టేట్ కాంగ్రెస్ రాజకీయాలలో పాల్గొన్న వారు ఎవరు?
A.పి.వి.నరసింహ రావు
B.కె.ఆర్.ఆమోస్
C.టి.అంజయ్య
D.మదన్ మోహన్


1957 నుండి 1977 వరకు మంతెన నియోజకవర్గం నుంచి ఎన్నికవుతూ వచ్చిన వారు ఎవరు?
A.మదన్ మోహన్
B.కె.ఆర్.ఆమోస్
C.టి.అంజయ్య
D.పి.వి.నరసింహ రావు


నీలం సంజీవ రెడ్డి మంత్రివర్గంలో 1962- 64 వరకు న్యాయ జైళ్ల శాఖలను ఆ తర్వాత పౌర సమాచార సంబంధిత శాఖలను చేపట్టిన వారు ఎవరు?
A.పి.వి.నరసింహ రావు
B.టి.అంజయ్య
C.కె.ఆర్.ఆమోస్
D.కోదండరాం


1973లో ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకున్న వారు ఎవరు?
A.కోదండరాం
B.టి.అంజయ్య
C.పి.వి.నరసింహ రావు
D.కె.ఆర్.ఆమోస్


15 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరు?
A.కె.ఆర్.ఆమోస్
B.పి.వి.నరసింహ రావు
C.టి.అంజయ్య
D.కోదండరాం


తెలుగు అధికార భాష బిల్లు ను ప్రవేశపెట్టిన వారు ఎవరు?
A.కోదండరాం
B.టి.అంజయ్య
C.కె.ఆర్.ఆమోస్
D.పి.వి.నరసింహ రావు


తెలుగు అకాడమీ ని స్థాపించిన వారు ఎవరు?
A.పి.వి.నరసింహ రావు
B.కె.ఆర్.ఆమోస్
C.టి.అంజయ్య
D.కోదండరాం


తెలుగు అకాడమీ ని స్థాపించి దానికి అధ్యక్షుడిగా వ్యహరించిన వారు ఎవరు?
A.కోదండరాం
B.పి.వి.నరసింహ రావు
C.టి.అంజయ్య
D.కె.ఆర్.ఆమోస్


6, 7, 8, 9 ,10 వ లోక్ సభకు సభ్యునిగా ఎంపికయిన వారు ఎవరు?
A.పి.వి.నరసింహ రావు
B.కె.ఆర్.ఆమోస్
C.టి.అంజయ్య
D.మదన్ మోహన్


తెలంగాణ రాష్ట్రం పై విస్తృత అంగీకారం అనే గ్రంథ రచనను రచించిన వారు ఎవరు?
A.ప్రొ,, కేశవ్ రావు జాదవ్
B.ప్రొ,, కోదండరాం
C.ప్రొ కొత్తపల్లి జయశంకర్
D.చుక్కా రామయ్య

Result: