ఎవరి అధ్యక్షతన విదేశాలలో మొదటిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి?
A.కొండా వెంకటారంగారెడ్డి
B.టి.అంజయ్య
C.మదన్ మోహన్
D.కె.ఆర్.ఆమోస్
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెసు సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన వారు ఎవరు?
A.జె.వి.నరసింగ రావు
B.పి.వి.నరసింహ రావు
C.మదన్ మోహన్
D.టి.అంజయ్య
కింది వారిలో ఆదిలాబాద్ లోని లక్షెట్టిపేట నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికైన వారు ఎవరు?
A.టి.అంజయ్య
B.మదన్ మోహన్
C.జె.వి.నరసింగ రావు
D.కె.ఆర్ ఆమోస్
నీలం సంజీవ రెడ్డి మంత్రివర్గంలో విద్యుత్ శక్తి, నీటి పారుదల శాఖ మంత్రిగా కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో కమ్యూనికేషన్ ల మంత్రిగా పనిచేసిన వారు ఎవరు?
A.కె.ఆర్.ఆమోస్
B.టి.అంజయ్య
C.మదన్ మోహన్
D.జె.వి.నరసింగ రావు
నీలం సంజీవరెడ్డి తర్వాతి కాలంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నియమించిన వారు ఎవరు?
A.కొండా వెంకటారంగారెడ్డి
B.జె.వి.నరసింగ రావు
C.టి.అంజయ్య
D.కె.ఆర్.ఆమోస్
1969 ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజా సమితి స్థాపనలో కీలక పాత్ర పోషించిన తొలి అధ్యక్షుడు ఎవరు?
A.మదన్ మోహన్
B.పి.వి.నరసింహ రావు
C.కె.ఆర్.ఆమోస్
D.కొండా వెంకట రంగారెడ్డి
1970లో సిద్ధిపేట ఉప ఎన్నికలలో తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన వారు ఎవరు?
A.మదన్ మోహన్
B.పి.వి.నరసింహ రావు
C.టి.అంజయ్య
D.కె.ఆర్.ఆమోస్
సిద్దిపేట నియోజకవర్గం నుండి 1972, 1978 ,1983 ఎన్నికలలో శాసనసభ సభ్యునిగా ఎన్నికైన వారు ఎవరు?
A.కె.ఆర్.ఆమోస్
B.మదన్ మోహన్
C.పి.వి.నరసింహ రావు
D.టి.అంజయ్య
1983 లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినపుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా వ్యవహరించిన వారు ఎవరు?
A.టి.అంజయ్య
B.కె.ఆర్.ఆమోస్
C.మదన్ మోహన్
D.పి.వి.నరసింహ రావు
పూనాలో Bsc. నాగపూర్ లో LLB. పూర్తి చేసిన బూర్గుల రామకృష్ణారావు దగ్గర జూనియర్ గా పనిచేసిన వారు ఎవరు?